October 9, 2026

రేవంత్ దా‘రుణ’ కుంభకోణాలు

రేవంత్ దా‘రుణాలు’ ఎవరి కోసం? హైదరాబాద్: అక్రమ ఆస్తుల పై ఎన్ని ప్రశ్నలు అడిగినా సీఎం రేవంత్ రెడ్డి, వారి అనుచరుల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. ముఖ్యమంత్రి అందరి మీద…

October 9, 2026

ఒకే పర్యటన.. ఎన్నో లక్ష్యాలు

రెండు రోజులు, ఎనిమిది కీలక కార్యక్రమాలు, తీరిక లేదు. అలుపు లేదు. ఢిల్లీలో ఒకటే ఎజెండా: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ప్రధాని మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్,…

October 8, 2026

పోలీస్ యూనిట్ల మెరుగైన పనితీరుతోనే జాతీయ స్థాయిలో రాణిస్తాం

హైదరాబాద్‌: నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన పోలీసు యూనిట్లు పనితీరు మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర డిజిపి సి. వి. ఆనంద్ సూచించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర…

October 8, 2026

త్రిపురను గెలిపించని జెన్‌జీ, రాహుల్ ఉద్యమం

దేశాన్ని ఊపేస్తున్న జెన్ జీ.. జెన్ జెడ్.. జెన్ ఆల్ఫా.. సోషల్‌మీడియా ప్రభావం ప్రజలపై గుండుసున్నాయేనా? అవి కేవలం ప్రచారం తప్ప ఫలితం ఇవ్వవమని తేలిపోయిందా? సోషల్‌మీడియాతో లైకులు, షేర్లు, కామెంట్లు చూసి…

October 8, 2026

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.…

October 8, 2026

కొండవీటిసింహం విడుదలై నలభై ఐదు ఏళ్లు

నిండైన విగ్రహం..కొండవీటిసింహం.. అడవిరాముడు..యమగోల.. వేటగాడు..డ్రైవర్ రాముడు..కొండవీటిసింహం.. జస్టిస్ చౌదరి..సర్దార్ పాపారాయుడు..బొబ్బిలి పులి..ఓ పరంపర..హిట్టు మీద హిట్టు..పస తగ్గిందనుకున్న ఎన్టీవోడు దశ తిరిగి ఆయ్యాడు ముఖ్యమంత్రి రామారావు..! ఎన్ని పాత్రలు వేస్తే అందరు ఎన్టీఆర్లు..నిజాయితీ…

October 8, 2026

దోపిడీ ముక్త తిరుమల ఎప్పుడు?

నేను ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గుండెలో భరించలేని బాధతో ఈ మహా వ్యాసం రాస్తున్నాను. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను దేవుని పక్షం. కలియుగంలో మనకు దిక్కు…

October 8, 2026

సంస్కృతానికి లిపి లేదా?

ప్రముఖ సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘అష్టాధ్యాయి’. దీన్ని రాసినవారు పాణిని. ఈ పాణిని తన అష్టాధ్యాయిలో తన కాలానికి తనకు తెలిసిన సంస్కృత వ్యాకరణ గ్రంథాల ప్రస్తావన చేశాడు. పాణిని కాలం సామాన్య…

October 8, 2026

500 కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలవలేరు

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనలో అక్రమంగా 50 వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ప్రజల సొమ్మును కుటుంబ సభ్యుల ఖాతాలకు పంపుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్…

October 8, 2026

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ ఓటు చోరీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు

హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ రోడ్లపై పడుకుని చేస్తున్న వింత చేష్టలు ప్రజాస్వామ్య వ్యవస్థలను…

Total Visitors: 3,072,823