ఆధ్యాత్మిక రవికిరణం సద్గురు మళయాళ స్వామి

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత” అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా…. అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక ధోరణులను, అజ్ఞానాంధకారాన్ని, అధర్మ ప్రవృత్తిని తమ ఆధ్యాత్మిక జ్యోతులతో పారద్రోలి, హైందవ సమాజానికి మరికొన్ని శతాబ్దాలకు సరిపడా ప్రేరణను, ధార్మిక చైతన్యాన్ని ప్రసాదించి అవతార పరిసమాప్తినొందుతారు. యుగయుగాల భారతదేశ చరిత్రను మనం ఒకసారి అవలోకిస్తే…

Read More

డాక్టర్ జీ ఒక యుగద్రష్ట!

పరమ పూజనీయ డాక్టర్ జీ ఒక గొప్ప దేశభక్తుడు, భారతమాత సంతానంలో అగ్రగణ్యుడు. భావితరాలకు ఒక ఆదర్శమూర్తి గా వెలుగొందిన నాయకుడు. కళ్ళకు కనిపించే దృశ్యంను చూడడాన్ని దృష్టీ అంటారు. భవిష్యత్తులో జరగబొయ్యే దాన్ని ఊహించి పని ప్రారంభించే వారిని ద్రష్ట అంటారు. అలా డాక్టర్జీ భవిష్యత్తులో జరుగబొయే దానిని ఊహించిన గొప్పవారు అందుకే డాక్టర్ జీని యుగద్రష్ట అంటారు . ఒక వ్యక్తి గొప్పదనాన్ని ఎలా గుర్తించగలము అంటే ఆ వ్యక్తి జీవితం భావితరాల మీద…

Read More

మతం కాదు.. అభిమతం ముఖ్యం

జపాన్ ను చూసి.. చిద్రమైన దేశం సైతం నిరంతర శ్రమ తో గొప్ప మేధస్సు తో ప్రపంచానికి ఆదర్శంగా మారడం నేర్చుకోవచ్చు. ఆఫ్గన్ ను చూసి.. మూర్ఖత్వం తో సర్వస్వం కోల్పోతూ ఎడారి గా మారుతున్న కిరాతక రాజ్యం చూడవచ్చు.. దుబాయ్ ను చూసి ఎడారి నే ప్రపంచానికి ఒక మంచి ఉపాధి ,పర్యాటక స్థలం గా మార్చిన నాయకత్వం చూడవచ్చు . అక్కడ ప్రపంచం లో ఉన్న అన్ని మతాల వారు పని చేస్తున్నారు. దేశం…

Read More

మల్లాదితోనే ఉగాది!

నరున్ని..నారాయనున్ని కలుపుతూ.. షడ్రుచులను కలగలుపుతూ.. మనిషి..మనిషిలో భక్తిభావం మేల్కొలుపుతూ ప్రవచనాలు చెప్పిన రుషి.. కలికాలపు మహర్షి.. ఉగాదికి ఆయన స్వరంతోనే ఆది..! ఉగాది ఉషోదయ వేళ.. ఆ గళం సుమంగళం.. రేడియోలు రాకమునుపే.. టివిలు పుట్టక ముందే.. మల్లాది వారి పంచాంగశ్రవణం.. ప్రతి ఇంటా నిత్యం సిరుల శ్రావణం! ఇప్పుడు ఇంటర్నెట్ కాలంలో సైతం యూట్యూబులో కుర్రకారు ట్యాబుల్లో.. రౌండ్ టేబుల్లో పెద్దాయన ప్రవచనమే.. అలా తరగని కీర్తికి చంద్రశేఖరుడు బహువచనమే! అసలు మల్లాది అంటేనే ఉగాది…..

Read More

శుభం..శోభ..శుభకృత్..

రెండు ఉగాదులు కరోనా నీడలో.. ఉపశమన వేళ ఇదిగిదిగో శుభకృత్.. మహమ్మారికి వీడ్కోలు చెబుతూ మంగళమై సుమంగళమై..! సరే..మానవ జీవితమే పోరాటాల మయం.. మనుగడకు అనుకూలంగా.. మరణానికి వ్యతిరేకంగా.. యుగాల తరబడి ఇదే ఒరవడి కనిపించే శత్రువులతో.. కనిపించని క్రిములతో… గత రెండేళ్ల నుంచి కరోనాతో.. చలోనా చలోనా అంటూ..! అప్పుడూ..ఇప్పుడూ.. ఎప్పుడూ..బాధలతో.. ఎన్నికల పేరిట కొని తెచ్చుకున్న కష్టాలతో..! శార్వరి మొత్తం వర్రి.. బ్రతుకులకు కొర్రి.. శార్వరి అంటే చీకటి.. ఇంతకు మునుపేడాది అధిక భాగం…

Read More

గోవు మన ధర్మం.. గోవు మన దైవం

ఆవు అంటే అన్యమతస్తులు అడ్డగోలుగా కోసుకుతినే ఆహారం కాదు. ఆశ్రయం లేక రోడ్ల మీద తిరిగే అనాధ కాదు. కబేళాల్లో నెత్తుటి మడుగులో విలవిలలాడే విగతజీవి కాదు. గుప్పెడు గడ్డితిని, ఇచ్చే గుక్కెడు పాలు కాదు. గోవు మన ధర్మం గోవు మన దైవం గోవు ముక్కోటి దేవతల నిలయం గోవు మన ఆస్థి గోవు మన అస్తిత్వం గోవు మన సంప్రదాయం గోవు మన సంస్కృతి గోవు మన తల్లి గోవు మన కుటుంబం గోవు…

Read More

వైద్యుడు ఆరాధ్యుడు..!

శ్రీకృష్ణుని విశ్వరూపం మనం చూసేది పంచరంగుల కాలండర్లో.. కరోనా విజృంభణ వేళ మనం కాంచడం లేదా మనిషి విశ్వరూప దర్శనం కలి”కాలం”డర్లో.. ప్రతి వైద్యుడు “కోవైడ్”యుడై కరోనాపై సాగుతున్న పోరులో తానే ఆద్యుడై..ఆరాధ్యుడై జగమెల్ల విస్తరించి ఆంబులెన్సు సైరనే శంఖారావమై.. స్టెతస్కోప్,సిరంజి తదితరాలే గద,చక్రములై పోరాడుతుండె రక్షకుడై,ప్రాణ సంరక్షకుడై..! నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నీలాంటి ఓ మనిషిలో దేవుడిని నీ ఎదురుగా రోజూ తిరిగే భగవంతుడిని.. శిష్టరక్షణకు ఉపక్రమించి భూమిపైకి దిగివచ్చిన దేవుడే మనిషి గొప్పదనాన్ని గుర్తించి…

Read More

మధ్యతరగతి మనిషి

ప్రతి లావాదేవీ ఆన్లైన్.. సగటు జీవికి తప్పదు బ్యాంకుల్లో క్యూలైన్.. అప్పులెగ్గొట్టి పారిపోయిన బడాబాబులకు రాయితీల్లో ఫ్రంట్ లైన్.. ఇలాంటి దగకోరుల కోసం పాలకుల దగ్గరే హెల్ప్ లైన్… పెభువులతో మంతనాలకు హాట్ లైన్.. ఈ విధానాల వల్ల మునిగిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు పేద,మధ్యతరగతి ప్రజల రక్తమే సెలైన్.. ఇదే..ఇదే.. గత ఎనిమిదేళ్లలో మోడీ రాసిన స్పెషల్ స్టోరీ విత్ బైలైన్…! ఎలిశెట్టి సురేష్ కుమార్ 9948546286

Read More

ప్రదీప్‌ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి?

స్కూల్‌కు ఏసి బస్‌. అడిగిన వెంటనే షూస్‌. కోరిన సీట్‌ రాకపోయినా డొనేషన్‌ సీట్‌. ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్‌. పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి ? కష్టాలను ఎదుర్కొనడమూ, ప్రతికూలతను జయించడమూ జీవితమే” అని ఎప్పుడు తెలుసుకోవాలి. పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా? నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్‌ మెహ్రా నుంచి.. మన పిల్లలు…

Read More

నాకు అలాంటి మతం వద్దు

చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో పాతిపెట్టాలనుకుంది. ఆమె రోమన్ క్యాథలిక్ (ఆర్‌సి) చ‌ర్చిని సంప్ర‌దించింది. అయితే, చ‌ర్చి సంబంధీకులు ఇందుకు నిరాకరించారు. అంతేకాదు… ప్రార్థన సమావేశాన్నీ నిర్వహించనివ్వలేదు. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, “నేను క్రిస్టియన్‌ని, నా భర్త హిందువు. నా కొడుకు…

Read More