Suryaa.co.in

National

వామ్మో.. మొసళ్లు

భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన నివాసిత ప్రాంతాల్లోకి వస్తున్నాయి, గుజరాత్ లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

LEAVE A RESPONSE