Suryaa.co.in

Month: April 2025

టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ రాజకీయం

– నిజాలు నిరూపించాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా సవాల్ – సవాల్‌కు స్పందించి వెళ్ళేందుకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు – గోమరణాలను నిరూపిస్తామనే భయంతోనే గృహనిర్భందం – సవాల్ చేసిన టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తోకముడిచారు – టీడీపీ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో గోశాలకు రావాలంటూ కవ్వించారు – కనీసం అయిదుగురినైనా పంపాలన్నా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు…

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు ఫత్వా జారీ!

చెన్నై: టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. విజయ్ నటించిన…

రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి

– నేడు మీరు సాయం చేసి నిలబెడితే… రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటాం – రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించండి… స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వండి – రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన ముఖ్యమంత్రి – గత ప్రభుత్వ హయాంలో…

రేవంత్ రెడ్డికి కనీస ఇంగితజ్ఞానం లేదు

– నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు ఆదేశాల మేరకే నడుస్తోంది – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి హైదరాబాద్: 2022లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఢిల్లీ రాంలీల మైదానంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అభివర్ణించారు. భరతమాతను…

సోనియా, రాహుల్ నకిలీ గాంధీ వారసులు

– సోనియా గాంధీది అవినీతిలో ఇమిడిపోయిన కుటుంబం – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్: గాంధీ వారసులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలు అసలైన గాంధీ వారసులు కాదు. నకిలీ గాంధీ వారసులు. నేషనల్ హెరాల్డ్…

జూపల్లి.. నువ్వు మంత్రివా?,కంత్రీవా?

-ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా? -తీరు మార్చుకో లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవు, ఖబడ్దార్ – బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిజామాబాద్: జూపల్లి.. నువ్వు మంత్రివా? ,కంత్రీవా?, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా? బీ ఆర్…

రాజీవ్ యువ వికాసం గేమ్ చేంజర్

– యువకుల జీవితాలు మారుతాయి, బ్యాంకర్లకు మంచి పేరు వస్తుంది – జిల్లా స్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి – రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశంలో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి…

అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణంపై బాబు అడుగులు

– నాలుగు సచివాలయ టవర్లు – ఒక హెచ్‌వోడీ టవర్‌ – మోడీ రాకకు ముందు నిర్మాణ స్పష్టత – రెండో విడత భూసేకరణపై కూడా దృష్టి (పులగం సురేష్) అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక…

క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పండి

– అమరావతి జర్నలిస్ట్స్ క్రికెట్ లీగ్ విన్నర్ కప్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు – ఈనెల 18, 19, 20 తేదీల్లో అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ విజయవాడ: వార్తా సేకరణలో నిరంతరం బిజీగా ఉండే జర్నలిస్టులకు ఆటవిడుపుగా క్రికెట్ టోర్నీని నిర్వహించుకోవడం అభినందనీయమని, సుహృద్భావ వాతావరణంలో పోటీపడి క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పాలని సీఎం…

ఆర్ధిక సంఘం ప్రతినిధులతో కృష్ణాతీరాన విందు సమావేశం

– మన రాష్ట్ర హస్తకళల వైవిధ్యాన్ని వివరించిన ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ – ఔరా మన హస్తకళలు.. అంటూ కొనియాడిన ఆర్ధిక సంఘం ప్రతినిధులు అమరావతి: 16వ ఆర్దిక సంఘం ప్రతినిధులు మన రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాతీరానగల హరిత హోటల్, బెర్మ్ పార్క్‌లో మర్యాదపూర్వక విందు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ…