Suryaa.co.in

Month: April 2025

రాహుల్ కళ్లకు ఈ అరాచకాలు కనిపించవా?

– ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు? – కేటీఆర్ ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు – బీఆర్ఎస్ పార్టీకి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదు – బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు వంటివి – పదేళ్లపాటు వాళ్లు పచ్చగున్న దగ్గర తిని.. వెచ్చగున్న…

ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దు

– చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? – చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? – ఇది చాలా తీవ్రమైన అంశం – ప్ర‌తివాదిగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి – ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదే వ్యక్తిగత బాధ్యత – 16న త‌దుప‌రి విచార‌ణ – హెచ్‌సియు భూములపై రేవంత్ సర్కారుకు…

రేవంత్.. ఇకనైనా అహం వీడు!

– సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. 400 ఎకరాల్లో పర్యావరణం, జీవవైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని…..

ఎన్ని ఉద్యమాలైన చేస్తాం..హెచ్‌సియు భూములను ఒదులుకోం

– తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ – భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాగడాల ర్యాలీ నిర్వహించిన బీజేవైఎం – ట్యాంక్ బండ్ నుండి కొమరం భీం విగ్రహం (ట్యాంక్ బండ్) వరకు కాగడాల ర్యాలీ హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలోని హెచ్‌సియు భూములను కాపాడడం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థుల పై జరిగిన లాఠీచార్జి కి…

అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ

– రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ – 7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత అమరావతి : అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్…

రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు

– హెచ్ సి యూ భూముల్లో చెట్ల నరికివేత పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం – ఇది విద్యార్థుల విజయం – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్ సి యూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని…

ఆర్ధిక శాఖకు దిక్కెవరు?

నాధుడు లేని ఆడిట్ విభాగం రెండు నుంచి ఇన్చార్జి కూడా లేని ఆడిట్ డిపార్టుమెంట్ రెండేళ్ల నుంచి పూర్తి స్థాయి డైరక్టర్ లేని నిర్లక్ష్యం ఆ పోస్టు కోసం భారీ పైరవీలు రేసులో వైవి సుబ్బారెడ్డి బంధువు ఆమెకు తెలంగాణ సీఎంఓ సిఫార్సు? మరొకరికి పవన్ కల్యాణ్ సిఫార్సు? ఆ పోస్టుకు ఖరీదు కట్టి రంగంలోకి…

అప్పులు తప్పులు రెండూ పెరిగాయి

– జంతర్ మంతర్ దీక్ష కు రాహుల్ గాంధీ ,ఖర్గే రాకపోవడం ఏమిటీ ? – రాహుల్ ఖర్గే రాలేదంటే, బీసీ లపై కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసి పోయింది – శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి హైదరాబాద్: ద్రోహానికి ,వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ,కాంగ్రెస్ ప్రభుత్వం….

బాబు గారు.. మీకు ముస్లిం లు ఓటు వేయలేదా ?

– వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతు ఇవ్వడం అంటే ముస్లిం లకు వెన్నుపోటు పొడిచినట్లే – ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లే లెక్క – వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు – దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారు – ఇంటికి పిలిపించుకుని తప్పుడు రాతలు…

రేవంత్.. దమ్ముంటే గన్ మెన్లు లేకుండా ఈ తండాకు రా!

– నిజంగా రుణమాఫీ చేస్తే పూలు చల్లుతారు – లేదంటే ప్రజల ఇష్టం – రేవంత్ రెడ్డి ఒర్రుడు ఎక్కువ, పని తక్కువ – కూల్చుడు తప్ప, కట్టుడు తెల్వదు – రాహుల్ గాంధీని ఒప్పించని రేవంత్, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తావు? నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని…