Suryaa.co.in

**

అష్ట దిక్కుల ప్రాధాన్యత!

మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి.వాటిని ‘అష్ట దిక్కులు’ అంటాము. వాటిని పాలించే వారిని ‘దిక్పాలకులు’ అంటారు. దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను ‘దిక్కులు’ అంటారు. విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము. 1) తూర్పు: తూర్పు దిక్కును…

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి? కొంత మంది తాయత్తుతో కూడా కట్టుకుంటారు? దానికి శాస్త్రీయమైన కారణాలేమిటో చూద్దాం. తమిళంలో ‘తాయ్’ అంటే తల్లి. ‘అత్తు’ అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు తల్లి నుండి ఖండించినది అని అర్ధం. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే, మంత్రసాని బొడ్డుతాడు నుండి…

ఈ సీజన్లో జ్వరం వస్తే…

అశ్రద్ద చేయవద్దు… అవగాహన అవసరం… ఆందోళన అనవసరం… ప్రజలు ఓవైపు కరోనా , మరోవైపు సీజనల్ వ్యాధులు, దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ,వీటిల్లో డెంగ్యూ జ్వరం ఇపుడు ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల…

చట్టాలు కఠినతరం కావాలి

మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన దేశంలో రోజు రోజుకి మహిళలు పై జరుగుతున్న అఘాయిత్యం, హత్యాయత్నం వంటి ఘటనలను నియంత్రణ కోసం.. ప్రభుత్వం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. కానీ, కొంతమంది అ చట్టాల పరిధి కేవలం ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప, అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో ఉపయోగపడటం లేదు అని తెలంగాణ…

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో… 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న…

వైసీపీలో తొలి హిందువు తిరుగుబాటు!

– జగన్ నిర్ణయానికి సొంత పార్టీలోనే ఝలక్ – వినాయక చవితి ఆంక్షలకు నిరసనగా వైసీపీ నేత రాజీనామా – కాసు నుంచి శశిధర్ వరకూ తిరుగుబాటుదారులంతా ‘గుంటూరోళ్లే’ ( మార్తి సుబ్రహ్మణ్యం) రెండున్నరేళ్ల అధికారంలో ఇప్పటివరకూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీలో ఎక్కడా బహిరంగ వ్యతిరేకత కనిపించలేదు….

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన టి.డి జనార్ధన్

మంద కృష్ణ మాదిగను మాజీ టీడీపీ శాసనమండలి సభ్యులు టీడీ జనార్ధన్ పరామర్శించారు. ఇటీవల కాలంలో కాలికి గాయం కావటంతో శస్త్ర చికిత్స చేయించుకుని, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణను, ఆదివారం నాడు ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జనార్ధన్ అడిగి తెలుసుకున్నారు. మంద కృష్ణ మాదిగ…

ఈ ఒక్కసారికీ అనుమతించండి: తలసాని

ఈ సంవత్సరం యధావిధిగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన…

ఓడినా టీడీపీని వీడని ‘కమ్మ’దనం!

-కమ్మసంఘంలో ‘అనంత’ తమ్ముళ్ల భేటీపై విమర్శలు – నేతల తీరుపై జెసి ప్రభాకర్‌రెడ్డి ఫైర్ -కాల్వకు అండగా పరిటాల,పల్లె – అనంత ‘దేశం’లో ముఠాల మఠాలు ( మార్తి సుబ్రహ్మణ్యం-విజయవాడ) వైసీపీ వేసిన కులముద్రతో అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీని ఇంకా ఆ కులముద్ర వీడినట్లు లేదు. టీడీపీ అధికారంలో ఉండగా కమ్మవర్గానికే న్యాయం జరిగిందంటూ,…

Andhra Pradesh

పెచ్చుమీరుతున్న వైసీపీ రాబందుల చేష్టలు

మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువులు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ రెడ్డి బంధువు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి..తమ పార్టికే చెందిన…