Suryaa.co.in

**

‘బూటు’లో కాలేసిన బీజేపీ!

సోషల్‌మీడియాలో బీజేపీ ‘బూటు’ పురాణం అటు ఆంధ్రాలో నవ్వులపాయిలన ‘పువ్వు’పార్టీ ( మార్తి సుబ్రహ్మణ్యం) అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట. తప్పులో కాలేసినట్లు.. బీజేపీ ఇప్పుడు బూటులో కాలేసింది. ఈ ‘బూటు’ పురాణం ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరలయి, కమలనాధులకు కక్క లేక మింగలేకన్నట్లుగా మారింది. మీకు తెలుసుగా.. హిందుత్వం, దేవుళ్లపై బీజేపీకి…

బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు లేదా

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ హత్యకు గురైన అనూషకు ఏడాది అయినా న్యాయం చేయలేని ప్రభుత్వ అసమర్థతను నిలదీసేందుకు నరసారావుపేటకు లోకేష్ వెళ్తుంటే పోలీసులు అనుమతి లేదని చెప్పడం దుర్మార్గం. టీడీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేసి, గృహనిర్భందిస్తున్నారు.? పోలీసుల చర్యను ఖండిస్తున్నా. పరామర్శించే స్వేచ్చ ప్రతిపక్షాలకు లేదా.? మహిళలని కూడా…

లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరం

– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీకోసం… అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం కొద్ది రోజుల క్రితమే నిర్ధారించుకున్న…

జగన్ ఉన్నంతవరకూ నన్నేమీ చేయలేరు: మంత్రి జయరాం ధీమా

ఏదైనా మంత్రి జయరాం రూటే వేరు. వరస వెంట వరస ఆరోపణలెదుర్కొంటున్న ఆయనను తాజాగా సీఎం జగన్ పిలిపించారు. జగన్‌ను కలిసిన తర్వాత మంత్రి జయరాం చాలా ధీమాగా మీడియాతో మాట్లాడారు. జగన్ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని నిర్భయంగా చెప్పారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని కార్మిక…

కూలిన బతుకులు…..దిక్కుతోచని రైతులు

చేతివ్రుత్తుల బాధలు…..చిరు వ్యాపారుల వేదనలు ఉద్యోగాల్లేక యువకులు….ఇండ్లు లేక ప్రజలు నానా అవస్థలు బండి సంజయ్ 12వ రోజు పాదయాత్ర ( పసునూరు మధు ) ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 12వ రోజు సంగారెడ్డి పట్టణం నుండి సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర చేశారు….

ప్రజారోగ్యం కోసం తీసుకున్న నిర్ణయంపై రాజకీయమా..?

– రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లాలో..? గవర్నర్ ను ఎప్పుడు కలవాలో బీజేపీ నాయకులు తెలుసుకోవాలి – గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలి – విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంటే కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాన్ని…

చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు…

క‌న్న‌బిడ్డ‌ల్ని బ‌లి చేశారు…క‌న్నోళ్ల‌పై క‌త్తి దూస్తున్నారు

-దిశ చ‌ట్టం కింద 21 రోజుల్లో శిక్ష దేవుడెరుగు..21 రోజుల్లో బెయిల్‌పై వ‌చ్చేస్తోన్న హంత‌కులు -ఉన్మాదులు బ‌య‌ట తిరుగుతూ కేసులు విత్‌డ్రా చేసుకోవాలంటూ త‌ల్లిదండ్రుల‌కు బెదిరింపులు -ఉన్మాదుల దాడుల్లో గాయ‌ప‌డిన వారి చికిత్స‌కి రూపాయి కూడా ఇవ్వ‌ని ప్ర‌భుత్వం – ఇదేనా మీ దిశ చ‌ట్టం? ఇదేనా మీరు మ‌హిళ‌ల‌కు క‌ల్పించే భ‌ద్ర‌త‌? అని సీఎంని…

17 ఎకరాల భూమిలో కేసీఆర్‌కు వాటా ఎంత?:దాసోజు

17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భూములను దోపిడీదార్లకు సీఎం కేసీఆర్ అప్పగించారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ఆరోపించారు. ఇందులో కేసీఆర్‌కు వాటా ఎంత? అని ఆయన ప్రశ్నించారు. 1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ నగర్ భూములను ఎంపీ.రంజిత్ రెడ్డికి అడ్డగోలుగా ఇచ్చేసారనిశ్రావణ్ ఆరోపించారు. కంచె చేను మేసినట్టుగా అధికార…

Andhra Pradesh

మళ్ళీ రంగులు…హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరో తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు. దీంతో ఈ అంశం పై, హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…