Suryaa.co.in

Political News

ఎన్టీఆర్..బాబు.. కమ్మోరికి చేసిందేమిటి?

ఎవరయ్యా రామారావు!? ఎవరయ్యా చంద్రబాబు!? కమ్మ కులానికి అసలేమీ చేశారు వీళ్లు? అసలు కమ్మ కులానికి వీళ్లు చేసింది ఏంటి!? అయినా అసలు కమ్మ కులానికి ఒకడు చేసేదేంది !? అది ఎవత్తో ఒక వీడియో చేయటం. వీడియోని కొన్ని యూట్యూబ్ చానల్స్ లో ప్రసారాలు, చర్చలు, ఉపదేశాలు, అసలు దానికి తెలీదేమో.. 1830 ప్రాంతం…

ఆయనో రుషి.. అలుపెరుగని కృషి!

ఒకపక్క విపక్షం సూపర్ 6 హామీలు అమలుచేయడం లేదని ఆరోపణలు. మరోపక్క స్వపక్షం అరాచక వైసీపీ నాయకులపై, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహాలు . ఎవరి అసంతృప్తిలో వారుంటే… నిశ్శబ్దంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు! 2014 – 19 లో అప్పటికి దేశంలోనే 13,000 కోట్లతో అతిపెద్ద…

అల్లు అర్జున్ సిగ్గుపడాలి

హీరో అంటే అర్థం తెలుసా మా నాన్న హీరో అంటాం ఎందుకంటే నాకు ఏం కావాలో చూసి చూసి చేస్తుంటాడు నా జీవితం ఎలా ఉంటే ఎక్కడ ఉంటే బావుంటానో అని ఆలోచించి అడుగులు వేయిస్తాడు నా సంతోషాలు ఏంటో కనుక్కుని వాటిని పూర్తిచేయడానికి కష్టాడుతుంటాడు నిజాయితీగా అందుకే హీరో అంటాం నిజాయితీ లేకపోతే నాన్నను…

జగన్ ని నమ్మని ఆ “నలుగురు”

రాజకీయలలో ఇప్పటి జమానా లో హత్యలు, ఆత్మహత్యలు రెండు సమాంతరం గా చలామణి లో సాగడం నిత్య కృత్యం అయింది. పూర్వం ఆ రెండిటిలో ఒక్కటే శరణ్యం అనేది నానుడి. ప్రాంతీయ పార్టీల కు సమానంగా జాతీయ పార్టీలు సైతం పోటాపోటీగా ఎన్నికల్లో నెగ్గడం కోసం, ఖజానా శక్తి కి మించి, ప్రజల వాస్తవ అవసరాన్ని…

ఇక్కడంతా క్షేమం..!

ప్రియమైన మీకు..! మీ మిత్రుడి సుపుత్రుడు వ్రాయు క్షేమ సమాచారములు. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నన్ను ఘోరపరాజయము..ఘోరపరాభవం పాల్జేసిన మీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు అవుతున్నది.ఇప్పటికీ ఓటమి ని జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు నమ్మలేకపోతున్నాను. నన్ను విడిచి ఒక్కొక్కరు వెళుతున్నారు. అసలు తట్టుకోలేని విషయం ఒకటో తారీఖునే జీతాలు ఇచ్చేస్తున్నారు….

అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ లో రెండు “ఇగో” లు

ఇటీవల పుష్పకు సంబంధించిన ఒక కార్యక్రమంలో వేదిక మీద సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ కి.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఏమిటి అనేది జీవితాంతం గుర్తుండిపోయేలా చేశారు రేవంత్ రెడ్డి. పుష్ప -2 సినిమాలో పోలీసు అధికారిని స్విమ్మింగ్ ఫూల్లో దొబ్బేసి అక్కడ మూత్రం పోసే అవమానకరమైన, అసహ్యమైన…

ఈయన మనిషా.. ప్రజా తపస్వినా?

నాయుడి ముందు ఖాళీ ప్లేట్.. ఏదో సూప్ ఇచ్చారు. ఆయన ఏదీ వడ్డించుకోలేదు. అందరూ ఏదో కొంత వడ్డించుకొన్నారు. రాత్రీ పగలు ప్రపంచం అంతా సెర్చ్ చేసే గూగుల్‌ను, వైజాగును సెర్చ్ చేసి ఎంచుకొనేలా చేసిన తన కొడుకు లోకేశ్ అమెరికా పర్యటన శ్రమతో వచ్చిన గూగుల్‌తో పొద్దున అందరికంటే ముందు లేచి వెళ్లి ఒప్పందం…

6 నెలలు..20 విజయాలు!

( అన్వేష్) ఐదేళ్ల ధ్వంసరచనతో అధ:పాతాళానికి చేరిన ఆంధ్ర రాష్ట్రాన్ని..తన ఆరు నెలల ఎన్డీయే పాలనలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తున్న వైనం ఆశ్చర్యపరుస్తోంది. అప్పులు-అరాచకాలు-అప నమ్మకంతో నిండిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టండంతోపాటు… ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలలో ప్రధానైన వాటిని, ఆరునెలల కాలంలోనే అమలుచేస్తున్న చంద్రబాబునాయుడు సర్కారుకు జనం…

టీడీపీతో నష్టపోయిన యనమల

– వీటికి సమాధానం చెప్పగలవా యనమల ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంవలన తీవ్రంగా నష్టపోయింది యనమల రామకృష్ణుడు యాదవ్ కుటుంబం. అదెలాగంటే……, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారంలో అత్యధికంగా లాభపడింది ఎక్కువ ఆర్డర్లు పొందింది యనమల అల్లుడుకు చెందిన పీఎంకే డిస్టిలరీ…

‘అతి’పక్షంగా మారిన ప్రతిపక్ష బిఆర్ఎస్!

తెలంగాణాలో కీలక రాజకీయ పార్టీల పాత్రలు మారి ఏడాది పూర్తి అయింది. కాంగ్రెస్ అధికార పార్టీగా మారితే..బిఆర్ఎస్ ప్రతిపక్షం అయింది. విచిత్రం ఏమిటి అంటే అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా కూడా బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి అనే డిమాండ్ అధికార…