Suryaa.co.in

Political News

అవును..కుట్రదారుడు చంద్రబాబే….డౌటేముంది!?

రాష్ట్రం లో “ ఆస్తులు -అంతస్తులు “ సినిమా ఇపుడు విజయవంతంగా , రసవత్తరంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే , ఈ సినిమాకు , “ఆస్థులు – అంతస్థులు” అనే టైటిల్ కంటే , “ సొమ్మొకళ్లది-సోకొకళ్లది “ టైటిల్ అయితే , సినిమా అదిరిపోయేది అంటున్నారు వీక్షకులు . అయితే ,…

అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్.. అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం అమరావతి అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. ఏ రాష్ట్రానికి లేనంతగా 54 వేల ఎకరాల రాష్ట్ర రాజధాని, విశాలమైన రోడ్ల వసతి, ప్రణాళిక ప్రకారం నవ నగరాల నిర్మాణం, హైవేల నుండి (చెన్నై కోల్ కత్త ,హైదరాబాద్ విజయవాడ) కనెక్టివిటీ, విజయవాడ నుండి అమరావతి కి రైలు వసతి, 188 కిలోమీటర్ల…

హిందువుల సొమ్ము కావాలి.. కానీ దేవతలు వైరస్‌ట!

– తమిళనాడులో భక్తుల బంగారాన్ని కరిగించిన స్టాలిన్ సర్కారు – 30 బిలియన్ డాలర్లు ఖజనాలో వేసుకున్న డీఎంకె సర్కార్ – హిందూ దేవతలను వైరస్, ఎయిడ్స్, కరోనాతో పోల్చిన డీఎంకె – అదే హిందువుల డబ్బుతో ఖంజానా నింపేసుకునే కక్కుర్తి – హుండీల్లో డబ్బు, బంగారం వేయవద్దంటూ మొదలైన ప్రచారం (యోగానంద్) తమిళనాట డీఎంకె…

‘సోషల్’ సమరానికి వైసీపీ సిద్ధం!

(వాసు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప‌క్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సోస‌ల్ మీడియా విష‌యంలోనూ ఆయ‌న చాలాదూకుడుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌లు అయిపోయి.. నాలుగు మాసాలు గ‌డిచాయి. ఈ కాలంలో పార్టీ నేత‌లు ఎలా ఉన్నా.. ఇప్ప‌టి నుంచి మాత్రం ప‌క్కాగా ఉండాల‌ని జ‌గ‌న్…

బాబును అపార్థం చేసుకున్న ఏబీవీ అభిమానులు !?

“కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి….నాలుగు నెలలైతే , ఏబీవీ కి ఇంకా పదవి ఇవ్వలేదేంటి ?” “చంద్రబాబేంటీ ఇంకా సార్ ను గుర్తించ లేదు !?” “ఏబీవీ సార్ కి , లోకేష్ కు ఏమైనా గ్యాప్ వచ్చిందా సారూ…!?” “జూన్ 12 న బాబు గారు సీ ఎమ్ గా ప్రమాణ స్వీకారం…

కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు

-తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్‌కు తెగులు -కూటమి ప్రభుత్వం వచ్చినా ఏపీలో పుంజుకోని ‘రియల్’ వ్యాపారం -అమరావతిలో భూముల ధరలు పెంచేయడమూ ఓ కారణమే -ఇంకా మొదలుకాని రాజధాని నిర్మాణ పనులు -హైడ్రా దెబ్బకు తెలంగాణ లో ‘రియల్ ’కుదేలు ( పులగం సురేష్) రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్‌ దారుణంగా దెబ్బతినింది. ఇటు…

పార్టీల ప్రచార సాధనాలను…. మీడియాగా గుర్తించవచ్చా !?

“పెన్ ఈజ్ మైటీయర్ ద్యాన్ స్వార్డ్” “Pen is mightier than sword ” అనే కొటేషన్ ను మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. అంటే -” కత్తి కంటే కలం గొప్ప…” అని . కత్తి తీసుకుని జనం మీద పడితే ; మాచర్ల వరకే భయపడతారు .అదే కలం పట్టుకుంటే ….దానికి…

పవన్‌ ప్రస్థానం .. సినీ హీరో టు పొలిటికల్ విలన్

( డీవీవీఎస్‌ వర్మ ) పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో అనేక హీరో పాత్రలు పోషించారు. రాజకీయాలలోనూ ఆయన బహుపాత్రధారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించదు. రాజకీయ ఆరంగేట్రం చేసినప్పుడు ‘చే గువేరా’ బొమ్మతో అలరించారు. తర్వాత భగత్‌సింగ్‌ తన ఆదర్శంగా ప్రకటించారు.ఇప్పుడు తాజాగా “సనాతన ధర్మం హీరో “ పాత్రధారణ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి…

రాధాకృష్ణ.. మాకు నీతులు చెప్పకండి!

– శేఖర్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇప్పించింది ఎవరు? – ‘షిర్డిసాయి’పై మీ కలం ఎందుకు సరెండరయింది? – ‘మేఘ’పై మీ మౌనం వెనక మతలబేమిటి? -సోషల్ మీడియా వాళ్లకి ఎవడి బతుకేంటో తెలుసు డియర్ ఏబీఎన్ ఆర్కే.. బేరం పెట్టుకుని బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి.. భవిష్యత్తు కోసం బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి తేడా ఉంటుంది సారు. కొన్ని…

ఫలితాలతో బిజెపి ఫుల్ జోష్..

– ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లపై దృష్టి హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్‌ను నింపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. దానితో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. హర్యానాలో విజయంతో 2029 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా…