ఈసీ నిర్ణయం వెనుక కేంద్రం?

కేంద్రానికి చెప్పిన తర్వాతనే ఎన్నికలు వాయిదా? అందుకే ఐఏఎస్, ఐపిఎస్‌లపై చర్యలు చక్రం తిప్పిన సుజనా చౌదరి ఫలించిన కన్నా ఫిర్యాదు బీజేపీ నేతలపై దాడులతో అడ్డం తిరిగిన కథ సుప్రీంలో తేల్చుకోనున్న జగన్ సర్కారు ( మార్తి సుబ్రహ్మణ్యం) కేంద్రంతో జగన్ సర్కారు సంబంధాలు దివ్యంగానే ఉన్నాయి. ....

Continue reading

సంజయుడి సారథ్యంలో కమలం విక సిస్తుందా?

బీజేపీ ‘బండి’ని లాగుతారా? సీనియర్లు సహకరిస్తారా? తొలిసారి గ్రామీణానికి పట్టం (మార్తి సుబ్రహ్మణ్యం) భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తల అంచనాలు నిజం చేస్తూ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎం.పీ బండి సంజయ్ ఎంపికయ్యారు. యువకుడు, తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు వర్గానికి ....

Continue reading

బీజేపీ.. వైసీపీ.. ఒక నత్వానీ!

అవును.. వాళ్లు ముగ్గురూ ఇష్టపడ్డారు పాపం.. ఏపీ బీజేపీ (మార్తి సుబ్రహ్మణ్యం) అక్క ఆర్భాటమే కానీ బావ బతికింది లేదన్న సామెతను ఏపీ బీజేపీ నేతలకు, రాజ్యసభ ఎన్నికల్లో గానీ అర్ధం కాలేదు. ఒకవైపు జగన్ సర్కారుపై అస్త్రశస్త్రాలతో ఆంధ్రా కమలదళాలు యుద్ధం చేస్తుంటే....మరోవైపు ఢిల్లీ పెద్దలు అదే ....

Continue reading

ఇంతకూ సంచయిత ఏ పార్టీ నేత?

కమలం గొంతులో వెలక్కాయ బీజేపీని జగన్ ఇరికించారా? ఆ బంధం బయటపడినట్లేనా? దానిని చెరిపివేసేందుకు బీజేపీ నేతల తంటాలు అందుకే సంచయితపై సస్పెన్షన్ వేటు? ఇప్పుడు ఆమెది ఏ మతం?                (మార్తి సుబ్రహ్మణ్యం) క్షవరం అయితే గానీ వివరం ....

Continue reading

అబ్బబ్బబ్బ.. జీవీఎల్ చెప్పింది… అర్ధమవుతోందా?

పార్టీ-ప్రభుత్వానికి సంబంధం లేదట పార్టీ కోరినవన్నీ ప్రభుత్వం చేయాలనేం లేదట మరి అయోధ్య ఎలా చేపట్టారు? 370 రద్దు కూడా అదే కదా? రాష్ట్ర విభజనలో చెప్పిందీ అదే అమరావతిపై సహచరులవి తప్పుడు హామీలేనట ‘ఇలాంటిమోషన్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర’ంటున్న కమల దళం (మార్తి సుబ్రహ్మణ్యం) ‘పార్టీ ....

Continue reading

కమలదళంలో ఆ ముగ్గురి దారులు వేరు!

ఆ ముగ్గురూ ‘ఫ్యాను’కు ఊపిరిపోస్తున్నారా? సర్కారును వదిలి, విపక్షంపై విమర్శలు సర్కారుతో రాయబేరాలాడుతున్నారా? అందులోఒకరికి పవర్ ప్రాజెక్టు, హోటల్ ఇచ్చినట్లు ప్రచారం కమలం గూటిలో పెరుగుతున్న అనుమానాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అగ్ర నేతల దారులు వేరయ్యాయా?.. ఓ ముగ్గురు నేతలు అధికార ....

Continue reading

బీజేపీ-టీఆర్‌ఎస్..శత్రుపక్షమా?మిత్రపక్షమా?

ట్రంప్‌తో లంచ్‌కు కేసీఆర్ ఒక్కరికే ఆహ్వానం మిగిలిన సీఎంలంతా ఎన్డీఏ మిత్రులే జగన్‌నూ కాదని కేసీఆర్‌కు ఆహ్వానంలో మతలబేమిటి? బీజేపీలో సైద్ధాంతిక గందరగోళం (మార్తి సుబ్రహ్మణ్యం) ఒక గ్రామంలో ఇద్దరు నేతల మధ్య వైరం ఉంది. ఇద్దరిలో పెద్దాయనది పెద్ద వర్గం. చిన్నాయనకూ కొంత వర్గం ఉంది. ఇంకో ....

Continue reading