రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -తొలి జాబితా రేపు విడుదల చేసే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల…

Read More

పొత్తులపై ‘రాధా’ బాధ!

– తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కథనాలు బూమెరాంగ్ – బీజేపీతో టీడీపీ పొత్తు రాధాకృష్ణ సొంత అజెండానా? – ఆ మేరకు తన మీడియాలో కథనాలు – ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ ఇన్చార్జి తరుణ్ స్పష్టీకరణ – తెలంగాణలో ఒంటరిపోటీయేనన్న ఇంద్రసేనారెడ్డి – దానితో పోయిన పరువు టీడీపీ – గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వద్దన్న రాధాకృష్ణ – ఆ మేరకు వారాంతపు కథనాలతో మైండ్‌గేమ్ – కమలంతో కలిస్తే మునిగిపోతామంటూ…

Read More

సిట్టింగ్..ఫిట్టింగ్

– కేసీఆర్ ప్రకటనతో నేతలలో ప్రకంపనలు – వచ్చే ఎన్నికల్లో సీట్లపై ఆశ పెట్టుకున్న సీనియర్లు – సిట్టింగులకే సీట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనలతో పూర్తి నిరాశ – ఇప్పటికే సుమారు 40 స్థానాల్లో సీట్ల కోసం పోటీ, అసమ్మతి – టికెట్లు దక్కవనుకున్న నేతల పక్కచూపులు తప్పవా? -కాంగ్రెస్-బీజేపీకి ఆయుధాలు అందించారంటన్న టీఆర్‌ఎస్ సీనియర్లు – తెరాస అధినేత తొందరపడ్డారని ఆవేదన – బీజేపీ-కాంగ్రెస్ బలపడుతున్న వేళ ఆ ప్రకటన ఆ పార్టీలకే లాభమని…

Read More

వామ్మో.. మళ్ళీ కేసీఆర్ వద్దు!

పట్టణం లో ఇల్లు కట్టు కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50వేల నుండి 3 లక్షలు కట్టాలి. LRS లక్ష నుండి ఐదు లక్షలు కట్టాలి. పర్మిషన్ చార్జెస్ లక్ష నుండి రెండు లక్షలు కట్టాలి. మొత్తం పది లక్షలు చెల్లించాలి. LRS దరఖాస్తు దారులు మొత్తం 26 లక్షల మంది ఉన్నారు. LRS రద్దు చేయలేదు. మళ్ళీ కెసిఆర్ గెలిస్తే బలవంతంగా LRS వసూలు చేస్తారు. నాలుగు ప్లాట్లు కష్ట పడి కొనుక్కున్నవి ఉన్నాయి అంటే, LRS…

Read More

కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి

-రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణను ఆధారాలతోసహా ఎండగట్టండి -కేసీఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన ద్రోహంపై ఎలుగెత్తి చాటండి -కేంద్ర ప్రభుత్వ విజయాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి -తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టండి -డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు కలిగే ప్రయోజనాలను వివరించండి -రాష్ట్ర అధికార ప్రతినిధుల, తెలంగాణ ఉద్యమ కారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ -జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు, కవులు,…

Read More

Modi’s attack on KCR triggers war of words

Prime Minister Narendra Modi’s attack on Telangana Rashtra Samithi (TRS) government has triggered a fresh war of words between the TRS and the BJP. Hitting back at Modi, TRS leaders have questioned him about what the BJP has done for Telangana in the last eight years while the leaders of the saffron party have defended…

Read More

మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం

– సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం అభూత కల్పన. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి…

Read More

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని చెప్పగలరా?

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? రాష్ట్రానికి ఒక వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారు.ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థల ను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరు. అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం. మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా.. మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి. తెలంగాణ…

Read More

ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ -2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు…

Read More