Suryaa.co.in

Month: January 2023

చంద్రబాబు సభలను బ్యాన్ చేయాలని కుట్ర

– 80 వేల నుంచి లక్షలమంది వరకూ ప్రజలు వస్తే 50మంది పోలీసులు కూడా భద్రతకు లేరు -ఇల్లే దాటని ముఖ్యమంత్రికి మాత్రం 2 వేల పోలీసులు భద్రత – ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఎందుకివ్వరు? – ఆ కేసులు పెట్టాల్సింది ముఖ్యమంత్రిపైన – ప్రజలను ఎలా భయపెట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు –…

ఆరుగురు ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షులపై వేటు

– రెండో దశలో మరో ఐదుగురిపై వేటుకు సిద్ధం? – కోర్‌ కమిటీలో చర్చించకుండానే అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం – ఆరుగురు అధ్యక్షులూ కన్నా హయాంలోని వారే – ఇద్దరు రాష్ట్ర నేతల రాజీనామా – ఏకపక్ష నిర్ణయాలంటూ శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి రాజీనామా లేఖ – రాజీనామా బాటలో మరికొందరు నేతలు? –…

జనరంజక పాలనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జైత్రయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరంజక పాలన మూడున్నరేళ్లు దాటిన సంవత్సరం 2022. అనేక రాజకీయ, ఆర్థిక సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వలోని రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర రీతిలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2019 మే ఆఖరులో అనేక ప్రజాసంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చిన ఈ…

అభిమానపు వెన్నెల

కళ్ళ ఎదుట నువ్వున్నప్పుడు, నా మనస్సులో నీ రూపన్ని నిలుపుకోలేక పాయాను తామరాకుపై మంచు బిందువులా నీవు జారుకున్నప్పుడు నీ కొరకై వెతుకులాట ప్రారంభించేను పౌర్ణమి నాటి వెన్నెలను నీ చిరునవ్వు అనుకున్నాను ఎక్కడ ఉన్నావో అని తల ఎత్తి పైకి చూసినపుడు మబ్బుల చాటుకి తప్పుకున్న చంద్రుణ్ణి చూసి అది నువ్వే అనుకున్నాను.. నాలుగు…

గుంటూరు ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ప్రభుత్వ, పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే గుంటూరులో తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తవకముందే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిపడ భద్రత ఇవ్వకుండా.. ఇచ్చామంటూ ఎస్పీ స్థాయి అధికారి…

అయ్యప్పదీక్ష అంతరార్ధం

అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి. ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారిధి. వేదాంతసారమైన ఉపనిషద్వాక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పాడుకునే ఆత్మ చైతన్యగీతిక. ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు. అన్నీ కలిస్తే… మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్షాధారణ. కోట్లకు అధిపతి…

గాయత్రీ మంత్రం అసలు ఎలా జపించాలి

గాయత్రీ మంత్రం అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మధ్యలో నాలుగు సార్లు ఆపి…

శివతత్వం

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం…

అన్న మళ్లీ వస్తున్నాడు.. బాదేస్తాడని చెప్పండి!

( గుమ్మడి రామకృష్ణ) ఈమధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ నతల సమావేశంలో ఒక విషయం నొక్కి వక్కాణిస్తున్నారు. అదేమిటంటే.. ఇంటింటికీ వెళ్లండి. చేసిన మంచి పని చెప్పండి అని! మరి జగనన్న ప్రభుత్వం జనాలకు చేసిన ఆ మంచేమిటో మనమూ చెప్పుకోవాలి కదా? అవేమిటో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇంటింటికీ వెళ్ళండి .మనం…

కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని రమణ మహర్షి

– ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులు వంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన వేద భూమి. అటువంటి వారిలో దేహాత్మ భావనను జయించిన వారి కోవకు చెందిన వారు రమణ మహర్షి. అరుణాలచలం పేరు వినగానే తన జన్మకు విడిది అదేనని పులకించి, భవ…