Suryaa.co.in

Month: April 2024

విఠంరాజుపల్లి వైసీపీ నుంచి 28 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక

విఠంరాజుపల్లి వైసీపీ నుంచి 28 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు క్యాంపు కార్యాలయం ఈ చేరికలతో జాతరను తలపిస్తోంది. తాజాగా ఇవాళ విఠంరాజుపల్లికి చెందిన 28 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. ఈరోజు పార్టీలో జాయిన్…

ఏ ఒక్క అవ్వా తాతకు పెన్షన్ రాకపోయినా జగన్‌దే బాధ్యత

– పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించి కమిషన్లు దోచుకున్న ద్రోహి జగన్ రెడ్డి – ఎన్నికల సంఘం నిర్ణయానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం? – పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా లేవా? – అవ్వా తాతల డబ్బులు జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడం కాదు – జగన్ రెడ్డి స్వార్థ రాజకీయ…

పెన్షన్ల డబ్బును సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు

-ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర -అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధులనూ మోసం చేశాడు -జగన్ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం -15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు -సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా…

ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కడప లోక్‌సభ నుంచి బరిలో షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కడప నుంచి వై.ఎస్‌.షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జె.డి.శీలం, కాకినాడ నుంచి పళ్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి…

ప్రవీణ్ ప్రకాష్ వైసీపీలో చేరితే సరిపోతుంది

-ఏటా డీఎస్సీ అని హామీనిచ్చిన జగన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు -ప్రవీణ్ ప్రకాష్ పై చర్య తీసుకోవాలి -12 డీఎస్సీల ద్వారా దాదాపు లక్షా 70వేల ప్రభుత్వ టీచర్లను నియమించిన చరిత్ర టీడీపీది -పేద విద్యార్ధులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేశారు -జీవో నెం.117…

రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

-వంద రోజులైనా రుణమాఫీ అమలు చేయలేదు -నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలి -రైతులను పరామర్శించకుండా ఎగతాళి చేస్తున్నారు -రూ.25 వేలు పంట నష్టం చెల్లించాలి -కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం నాటకం -కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్‌ తెచ్చిన కరువు -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త్త మాటలు ఆపు -నల్గొండ రైతు మల్లయ్యను కలిసిన కేటీఆర్‌ రైతాంగానికి…

పింఛన్లుకు 30 రోజులు కూడా పట్టొచ్చు!

-2.60 లక్షల మందిని రీప్లేస్‌ చేయడం సాధ్యమేనా? -ప్రత్యామ్నాయంతో రెండు మూడు రోజుల్లో పింఛన్‌ అందించగలమా? -ఎన్నికల కమిషన్‌ పునర్‌ పరిశీలించాలి -ప్రజల్ని ఏప్రిల్‌ ఫూల్ చేయబోయి.. వాళ్ళే ఫూల్స్ అయ్యారు – 2.60 లక్షల మంది వాలంటీర్లు చేసే పనిని ఏ విధంగా భర్తీ చేయగలం? – ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తే…

పెన్షనర్ల ఉసురు పోసుకోవద్దు

– సచివాలయ, రెవిన్యూ సిబ్బందిని వాడండి – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక ఎన్నికలను అడ్డుపెట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకుగా చూపి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఉసురు పోసుకో వద్దని, వారి ప్రాణాలతో చెలగాట మాడొవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అధికారులను హెచ్చరించారు. సోమవారం…

అనపర్తి మళ్లీ టీడీపీకే?

– దాని బదులు గోపాలపురం కోరుతున్న బీజేపీ – బీజేపీ నుంచి పోటీ చేయమని నల్లమిల్లిని కోరిన బీజేపీ? – తిరస్కరించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి? – అనపర్తిపై రాజమండ్రి ఎంపీ సీటు ప్రభావం – అనపర్తిలో తక్కువ ఓట్లు వస్తే ఎంపీ సీటు గోవిందా – ఆ ఆందోళనతోనే అనపర్తి మార్చుకోవాలని బీజేపీ యోచన? –…

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్

-అభివృద్ధి చేయడానికే వచ్చా… ఆశీర్వదించండి! -తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చా, తనను ఆశీర్వదించి సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత…