ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష

లాక్‌డౌన్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలకోసం ప్రజలు ఒకే సమయంలో పెద్దఎత్తున గుమిగూడ్డంపై చర్చ కోవిడ్‌ నివారణకు ....

Continue reading

అవును..వాళ్లిద్దరూ మారరు!

తీరు మారని జగన్-బాబు తమ ఆలోచనల ప్రకారమే ఎదుటివారు మారాలన్న తపన కరోనా లోనూ రాజకీయాలేనా? రాజకీయాల జోలికి వెళ్లని కేసీఆర్ వైసీపీ-టీడీపీ వర్గాల్లో అంతర్మథనం (మార్తి సుబ్రహ్మణ్యం) తీరు మారని జగన్-బాబు తమ అధినేత ఆలోచనా ధోరణి మారాలని వారు కోరుకుంటారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తమ ఆలోచనల ....

Continue reading

కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

ఒకేరోజు జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు హైకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళతారా? మరి అక్కడా ఎదురుదెబ్బలే కదా? పాలనాభవం లేకనా?  సలహాదారుల లోపమా? జగన్ సర్కారుకు ఎవరంటే జంకు మరి? (మార్తి సుబ్రహ్మణ్య) ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బహుశా.. బ్రహ్మం గారి మాదిరిగా ....

Continue reading

మోదీ కంటే.. కేసీఆర్-జగనే మేలు

ఇప్పటికే బడుగులకు సాయం ప్రకటించిన  తెలుగు రాష్టాల సీఎంలు తెలంగాణలో 1500, ఆంధ్రాలో వెయ్యి రూపాయలు ఆర్ధిక ప్యాకేజీ ముచ్చటే లేని మోదీ ఆందోళనలో మధ్యతరగతి భారతం (మార్తి సుబ్రహ్మణ్యం) కరోనాపై యుద్ధం ప్రకటి ంచిన ప్రధాని మోదీ.. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు, అనూహ్య స్పందన ....

Continue reading

అబ్బ.. ఛా.. కరోనా కొరియా నుంచి వచ్చిందట?

జగన్ విజ్ఞానంపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఇప్పటికే పారాసిటమల్, బ్లీచింగ్‌పై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు నోరెళ్లబెడుతున్న వైసీపీ నేతలు నాడు వైసీపీ.. నేడు టీడీపీ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘అభ్యాసము లేని రెడ్డి అందలమెక్కితే అటు ఇటు అయిందన్నది’ తెలుగు సామెత. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే ....

Continue reading

జగన్ వెంటే జనం!

మాస్‌కు పట్టని నిమ్మగడ్డ వ్యవహారం కోర్టుల్లో ఎదురుదెబ్బలు పట్టించుకోని పల్లెజనం విద్యావంతులు, పట్టణప్రాంతాల్లోనే ప్రభావం తటస్థుల్లోనూ పెరుగుతుతున్న వ్యతిరేకత మీడియా, సోషల్ మీడియా ప్రభావం పట్టణాలకే పరిమితం పట్టణాల్లో బీజేపీకి పెరుగుతున్న సానుకూలత నిమ్మగడ్డ వ్యవహారంలో బీజేపీ  పాత్ర ఉందన్న చర్చ ఇళ్ళ పట్టాలిస్తే ఇక జగన్‌కు ఎదురే ....

Continue reading

వైఎస్ మృతిలో రిలయన్స్ హస్తం లేనట్లేనా?

నాడు సీబీఐ విచారణ కోరిన విజయమ్మ రిలయన్స్‌పై ఆరోపణలు కురిపించిన జగన్, వైసీపీ నేతలు మొన్ననే రిలయన్స్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇప్పుడు రిలయన్స్‌పై దాడుల కేసు ఎత్తివేత అందుకు అంబానీ అంగీకరించారా?  రిలయన్స్ స్పందిస్తుందా? లేదా? మరి వైఎస్‌ది ప్రమాద ఘటనేనా?         ....

Continue reading

అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

ఎన్నికల వాయిదా సబబేనన్న సుప్రీంకోర్టు జగన్ తొందరపాటుకు వరస బ్రేకులు పథకాల అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఒక్కటే ఊరట సంకటంలో ఏపీ సీఎస్ ఇప్పుడైనా అధికారులను బదిలీ చేస్తారా? (మార్తి సుబ్రహ్మణ్యం) ఇప్పటివరకూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు హైకోర్టులో మాత్రమే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా, జగనన్న ....

Continue reading

జగన్.. కేసీఆర్.. ఒక పారాసిటమల్

సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు (మార్తి సుబ్రహ్మణ్యం) విశ్వాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. ప్రత్యామ్నాయ చర్యల్లో మునిగిపోయాయి. ఇటలీ వంటి దేశాలయితే ప్రజలను గృహనిర్బంధం చేశాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే.. నివారణ లేని కరోనా జనజీవితంలో చిచ్చు పెట్టింది. భారత్ ....

Continue reading

జగన్‌ను.. మీడియా ముందుకు తీసుకువచ్చిన నిమ్మగడ్డ

కరోనా పుణ్యాన మీడియా ముందుకొచ్చిన జగన్ తొలిసారి తెలుగు మీడియా ముందుకు ప్రశ్నలు లేవు.. అంతా ప్రసంగమే (మార్తి సుబ్రహ్మణ్యం) అన్నక్యాంటిన్ల మూత.. ఇసుక రద్దు..రేషన్‌కార్డుల తొలగింపు.. ఇంకా అనేక పథకాల రద్దు చేసినప్పుడు జనంలో హాహాకారాలు మిన్నుముట్టాయి.  శాసనమండలి రద్దు పెద్ద దుమారమే రేపింది. కోర్టులు వరస ....

Continue reading

ఈసీ నిర్ణయం వెనుక కేంద్రం?

కేంద్రానికి చెప్పిన తర్వాతనే ఎన్నికలు వాయిదా? అందుకే ఐఏఎస్, ఐపిఎస్‌లపై చర్యలు చక్రం తిప్పిన సుజనా చౌదరి ఫలించిన కన్నా ఫిర్యాదు బీజేపీ నేతలపై దాడులతో అడ్డం తిరిగిన కథ సుప్రీంలో తేల్చుకోనున్న జగన్ సర్కారు ( మార్తి సుబ్రహ్మణ్యం) కేంద్రంతో జగన్ సర్కారు సంబంధాలు దివ్యంగానే ఉన్నాయి. ....

Continue reading

నలుగుతున్న నాలుగో సింహం!

ఏపీలో పోలీసుల దారెటు?  కోర్టు కన్నెర్ర చేసిన వైనం ఐపిఎస్, డీఎస్పీ, సీఐలపై ఎన్నికల సంఘం బదిలీ కొరడా మరి పోలీసు అధికారుల సంఘం ఎక్కడ? పోస్టింగుల కోసం పరువు తీస్తారా? ఖాకీవనంలో ఆవేదనపర్వం (మార్తి సుబ్రహ్మణ్యం) దేశంలో తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ....

Continue reading