Suryaa.co.in

Month: June 2025

కాంతం..నాలుక చీరేస్తాం

– మేము తలచుకుంటే కాంతం ఎక్కడా తిరగలేడు – బీఆర్ఎస్ నేతలు తుంగబాలు ,బొమ్మెర రామమూర్తి ,రవినాయక్ హైదరాబాద్: రేవంత్ రెడ్డి మెప్పు కోసం ,పదవుల కోసం కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేసీఆర్ ,కే టీ ఆర్ ల మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎపుడూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే గజ్జెల కాంతం…

భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉంది

– ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు – పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి – ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలి – పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ముంపుపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం – రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా…

ట్రిపుల్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ ,రంజిత్ రెడ్డి

– రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి మరో నయీమ్ – లియోనియా రిసార్ట్ లో ఫహీమ్ ఖురేషి పది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు – లియోనియా ను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 330 కోట్ల రూపాయలకు కొట్టేశాడు – ఇందులో బీజేపీ ఎంపీ లకు కూడా వాటా ఉంది. అందుకే దీనిపై…

సన్న వడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా?

– సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది – రుణమాఫీ 50 శాతం రైతులకి కూడా అందలేదు – మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్: యాసంగి లో సన్నాల కొనుగోలు పూర్తయినా 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గం. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల…

చర్లపల్లి చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్న హైడ్రా

– అధికారుల సమీక్ష, ప్రణాళికలు సిద్ధం (సునీల్ వీర్) హైదరాబాద్, : నగరానికి అతి సమీపంలో ఉన్న చర్లపల్లి చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా హైడ్రా (HYDRA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 58 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఆధునీకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జైళ్ల…

యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?

కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ…

ప్రైవేట్‌ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం!

నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి ఉంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి….

ఇన్వెస్ట్‌మెంట్స్ ఫెస్టివల్.. జాబ్ ఆపర్చునిటీస్ సూపర్ బూస్ట్!

– వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్‌గా గట్టి పోటీ, అమరావతి క్వాంటం వ్యాలీకి ధీటుగా! (బాబు భూమా) ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది, బాస్! 7వ SIPB మీటింగ్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఓకే చెప్పడంతో మన స్టేట్ ఫ్యూచర్ సూపర్ సేఫ్. ఇది ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ లాంటి టాప్ సెక్టార్స్‌లో యూత్ కోసం లక్షలాది జాబ్స్…

జగన్ …తాట తీస్తారు జాగ్రత్త!

– వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యకు కారకుడు జగన్ రెడ్డే – నిన్న పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు – రపరపా నరుకుతామంటూ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారు – నాగమల్లేశ్వరరావు చనిపోయిన జూన్ 9న సీఎం ఎవరు..జగన్ రెడ్డి కాదా? – శాంతిభద్రతలు అదుపులో ఉండటం జగన్ రెడ్డికి ఇష్టం…

పర్యాటకులను మెప్పించేలా ఏర్పాట్లు

– టూరిజం అధికారులకు చైర్మన్ సూచన శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఏపీ పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్‌ను సందర్శించారు. హోటల్‌ను పరిశీలించిన అనంతరం, ఆయన హోటల్ నిర్వహణ, వసతి సదుపాయాలు, భద్రతా ప్రమాణాలపై పలు కీలక సూచనలు చేశారు. చైర్మన్ అధికారులతో మాట్లాడుతూ హోటల్ సేవలను…