Suryaa.co.in

Sports

జగజ్జేతకు.. జజ్జనకరి జనారే!

-దారి పొడ‌వునా నీరాజ‌నాలు -మువ్వ‌న్నెల జెండాల రెపరెపలు -రూ. 125 కోట్ల నజరానా -సంబురంగా ‘విక్టరీ పరేడ్’ ముంబై: జ‌గ‌జ్జేత‌లుగా స్వ‌దేశంలో అడుగు పెట్టిన భార‌త జ‌ట్టుకు అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది.. ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. అశేష‌మైన అభిమానులు దారి పొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ.. ‘జ‌య‌హో టీమిండియా’ నినాదాల‌తో…

Posted on **

శహభాష్..టీమిండియా!

ప్రధాని మోదీని కలిసిన టీమిండియా ఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు. టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటారని ప్రధాని కొనియాడారు. ప్రధాని మోదీతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు.

Posted on **

రేపు టీమిండియా షెడ్యూల్ ఇదే‌!

భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది….

Posted on **

తెలంగాణ‌లో క్రికెట్‌కు కొత్త జోష్‌

* కొత్త స్టేడియం నిర్మాణంకు త్వ‌ర‌లో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు * తొలి ద‌శ‌లో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు క‌ట్టేందుకు చ‌ర్య‌లు * క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ నియామ‌కంపై క‌స‌ర‌త్తు * పెండింగ్ ఆడిట్ల‌కు మోక్షం * బీసీసీఐ నుంచి నిధుల రాక‌కు లైన్‌క్లియ‌ర్‌ * ఈనెల 8…

విహారీ ఆంధ్రాకు తిరిగొచ్చేయ్…

-మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి, నారా లోకేష్ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నది. క్రీడల్లో రాజకీయ జోక్యం…

సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 265/8 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 37.2 ఓవరల్లో 122 పరుగులకే ఆలౌటయింది. దీంతో భారత్ కు 143 పరుగుల భారీవిజయం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సునే(33), జఫ్టా(27)…

ఉప్పల్ లో ఫాస్ట్ బౌలర్ల కోసం టాలెంట్ హంట్

హైదారాబాద్: ఫాస్ట్ బౌలర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవరాజ్ తెలిపారు.ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్ హంట్ నిర్వహించ నున్నామని చెప్పారు.ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ…

పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేష్ అయ్యర్

బెంగళూరు: టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు.. తన స్నేహితురాలు శృతి రంగనాథన్‌ ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Posted on **

ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్

ఐపీఎల్-2024 చాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు.  కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా…

Posted on **

టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ ఆసియన్ విజేతగా నిలిచిన వనపర్తి బాలిక సాన్వీ రెడ్డి

-భారత దేశం తరఫున పాల్గొన్న సాన్వీ రెడ్డి -సాన్వీ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందించిన రాష్ట్ర -ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి హైదరాబాద్ : టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ లో ఆసియన్ విజేతగా భారత దేశం తరఫున ఆడిన వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన వీ….

Posted on **