Suryaa.co.in

Month: December 2023

నంది నాటకోత్సవాల విజేతలను ప్రభుత్వం అవమానపరచింది

-చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ ల కంటే జగన్ ప్రభుత్వంలో ఒక్క కొత్త పెన్షనైనా పేద కళాకారులకు ఇచ్చారా? -రంగస్థల కళాకారులు చంద్రబాబుకు జేజేలు కొడుతున్నారు.. జగన్ ను ఈసడించుకుంటున్నారు. – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ నెల 29న గుంటూరులో జరిగిన నంది నాటకోత్సవాల విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమానికి…

దళితుడా ! మేలుకో !! ఆత్మగౌరవం కాపాడుకో!!!

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక రాబోవు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు తమ హక్కులను సాధించుకునేలా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా, అప్రమత్తంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. అమ్మోరి జాతరలో అమాయకమైన మేకలనే బలిస్తారు, సింహాలను కాదు అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

జగనన్నా.. దయలేదా?

– ఒక్కసారి జగన్‌ను తనకు చూపించాలని డొక్కా వేడుకోలు – జిల్లా అధ్యక్షులకే జగనన్న దర్శనం దొరకదా? – బహిరంగ సభలో దళిత మేధావి డొక్కా బహిరంగవేదన – సోషల్‌మీడియాలో డొక్కా వీడియో వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా? ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికీ దయ…

రాష్ట్రంలో అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని గౌరవ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీని కోరుతూ  పవన్ కళ్యాణ్ శనివారం లేఖ రాశారు. లేఖలోని ప్రధాన అంశాలు… 1. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం…

‘కమలం’ అత్యాశలపల్లకి!

– 75 అసెంబ్లీ,12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తట – బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి గొప్పల తిప్పలు – ఏపీలో బీజేపీకి అంత సీనుందా? – ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవని దుస్థితి – ఒక్క జడ్పీ, చైర్మన్ సీటును గెలిపించలేని నేతలు – విష్ణు ప్రకటన అధికారికమా? అనధికారికమా? – అనధికారికమైతే ఆయనపై చర్యలేవీ?…

జగన్ ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం

– కుప్పంలో చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో చంద్రబాబు సమావేశం కుప్పం :- జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలోని ఎమ్.ఎమ్.ఫంక్షన్ హాలులో చిత్తూరు జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…‘‘రాష్ట్రం గెలవాలి…వ్యక్తులు కాదు….

కాపులను కట్టకట్టి అమ్మేయాలని చూస్తున్న పవన్ కావాలా?

– కాపులను గౌరవించి కాపు కాస్తున్న జగన్ కావాలా? -కాపు సోదరులంతా విజ్ఞతతో ఆలోచించాలి -కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు విజ్ఞప్తి కాపుల ద్రోహి పవన్‌కళ్యాణ్‌: రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్‌ ఏం న్యాయం చేశాడు? వారికి పవన్‌ చేసిన అన్యాయం గురించి మాట్లాడతాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా?…

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం కాదు.. గుదిబండ

– బీఆర్ఎస్ సర్కారులో స్కామేశ్వరంగా మారింది – బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, పిల్లర్లు పగలడం, అన్నారం బ్యారేజీలో సిపేజ్ లు ఏర్పడడం, ప్రాజెక్టు డిజైన్ లోపాలు.. వీటన్నింటికి, జరిగిన నష్టాలకు బాధ్యులెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం కాదు…..

ఇంటింటికీ అయోధ్య రాముల వారి అక్షింతల పంపిణీ

– జనవరి 1 నుంచి 15 వరకు “జన సంపర్క అభియాన్” అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి తీరాలనే హిందువుల ఆకాంక్ష సిద్ధించింది. రామ మందిర నిర్మాణమే హిందువుల స్వాభిమాన సంకేతం. 2024, జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో జనసంపర్క…

అప్పు లేని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా?

– దేశానికి కూడా అప్పు ఉంది – పాలన చేత కాక కాంగ్రెస్ నేతల పిచ్చి మాటలు – మేము అప్పు తెచ్చాము ..కరెంటు ఇచ్చాము – కాంగ్రెస్ ఏలిన రాజస్థాన్ లో 89 వేల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు – మేడి గడ్డలో మంత్రులు మంత్రుల్లాగా కాదు రౌడీ ల్లా మాట్లాడారు…