Suryaa.co.in

Latest post

అప్పులతోపాటు రెవిన్యూ లోటులోనూ దేశంలో నెంబర్.1గా ఆంధ్రప్రదేశ్!

-ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి -జగన్ రెడ్డి వ్యక్తిగత ఖజానా కళకళ..రాష్ట్ర ఖజనా విలవిల -పాలు,గుడ్లు, భోజనం బిల్లులు కూడా చెల్లించలేరా? – జగన్ రెడ్డి ప్రభుత్వ దివాలాపై టీడీపీ జాతీయ అధికారప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం రాష్ట్రంలో జగన్ రెడ్డి నిర్వాకంతో అప్పులు, రెవిన్యూలోటు రెండింట్లో ఆశ్చర్యకరంగా రాష్ట్రం దేశంలోనే నంబర్ 1…

మావి మాకు ఇచ్చేందుకూ డబ్బుల్లేవా?

ఉద్యోగ సంఘాల నాయకుల ఆగ్రహం అమరావతి: ఏపీలో గత మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదని వాపోయాయి. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంపై నిన్న భగ్గుమన్న పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడారు….

సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా

అమరావతి: సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది. 2026 సెప్టెంబర్‌ నాటికి 10వేల మెగా వాట్లు సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ సమ్మతించింది. సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై త్రైపాక్షిక…

మంత్రుల దిల్లీ పర్యటనల వెనుక ఆంతర్యమేంటి?: కనకమేడల

న్యూ ఢిల్లీ : ఏపీ మంత్రుల వరుస ఢిల్లీ పర్యటనల వెనుక రహస్యమేంటని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. అందులో ఏం కుట్రలు దాగున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎయిడెడ్‌ సంస్థల విలీనం నిర్ణయం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్న కనకమేడల…..

ఎస్సీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి

• ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలి • ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలి. – రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని…

ఆంధ్రాలో ఆర్ధిక ప్రమాద ఘంటికలు

– కాగ్ నివేదిక రాష్ట్ర ఆర్ధిక అనారోగ్యసూచిక – ఆర్ఠిక సంక్షోభంపై నా అంచనా నిజమైంది – బీజేపీ నేత లంకా దినకర్ కేంద్ర ఆర్థికశాఖ నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాల విషయానికొస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ 45% లక్ష్యాన్ని చేరుకోలేదని బిజెపి పొలిటికల్ ఫీడ్‌బ్యాక్…

వేల ఎకరాల భూములు సమీకరించిన ‘నారాయణ’ ఎక్కడ ?

– నీ వల్ల రోడ్డున పడిన అమరావతి రైతులకు సంఘీభావం కూడా తెలపవా? – జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే అమరావతి భూములు సేకరించిన మాజీమంత్రి నారాయణ నీవు ఎక్కడ? 2014 నుంచి 2019 వరకు తెల్లారేసరికి రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, ఇల్లు తిరిగి భూములు తీసుకొన్నావే. ఇప్పుడు…

Andhra Pradesh Telangana

ఆంధ్రుల కష్టార్జితాన్ని బిక్షమెత్తారు….గుర్తుంచుకోండి….

– తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు అమరావతి బహుజన జెఎసి బాలకోటయ్య మండిపాటు ఏపీ ముఖ్యమంత్రి అడుకుంటున్నారని, ఎపీ బిక్ష మెత్తుకుంటుందని, అప్పు తెచ్చుకుంటేనే రోజు గడుస్తుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తీవ్ర స్థాయిలో…

కెసిఆర్ బోడి పెత్తనం ఏందీ?

• కేంద్రం పెత్తనం ఏందీ అని అన్న కెసిఆర్.. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారు • ఇతర రాష్ట్రాల్లో మద్దతు ధరకు మించి బోనస్ ఇస్తున్న ప్రభుత్వాలు • రైతు బంధు పేరుతో సబ్సిడీలు బంద్ చేసిన కేసీఆర్ • పాలకులే ధర్నాలు చేయడం ఇక్కడే చూస్తున్నాం • ఇతర పంటలపై రైతుకు…

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ…