Suryaa.co.in

Latest post

వివేకా హత్యపై వైసీపీ పెద్దల వద్ద పూర్తి సమాచారం

– వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసిందవెరో.. చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసు – జి.వెంకట రెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్ రెడ్డి గుండెల్లో వణుకు మొదలైంది. వివేకా హత్య కేసుపై రాజకీయాలు చేసినవారే.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి టీడీపీ రాజకీయాలు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వివేకా…

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి

దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి..వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం విభజన చట్టాన్ని…

వైయస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలి

-వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిందే వైయస్‌ జగన్ -వాస్తవాలను వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో రాతలు -ఎన్నికల్లో గెలవలేక చంద్రబాబు కుట్ర రాజకీయం -వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి చంద్రబాబే కుట్రలు చేశారు -సీబీఐని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని నో ఎంట్రీ బోర్డు పెట్టింది చంద్రబాబే -వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా గెలపించటానికి వైయస్…

పులివెందులలో వైసీపీ నుండి టీడీపీలో చేరిక

పులివెందుల నియోజకవర్గం వైసీపీ పార్టీలో మొదటి నుండి వై.యస్ కుటుంబానికి అండగా ఉన్న నల్లపురెడ్డి పల్లి,వేంపల్లి, రావులకొలను పంచాయతీల నుండి 25 కుటుంబాలు టీడీపీలోకి బి. టెక్ రవి,ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో,౹జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు సమక్షంలో చేరిక 2019 ఎన్నికల ముందు వై.యస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరచి మాట తప్పిన జగన్ ప్రస్తుతం…

సిగ్గు కూడా లేకుండా బరితెగించిన పార్టీలు

నెల్లూరులో జరిగిన సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి మీ ముందు పెడుతున్నాను. నవంబర్ 15 తారీకు జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సహాయంతో ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని పట్టపగలే 500 నుండి రెండు వేల రూపాయల వరకు ఓటర్లకు పంచుతున్నారు. సాధారణంగా గతంలో పేద ప్రజానీకం నివసిస్తున్న కాలనీలో రాత్రులు ఎవరు చూడని…

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-14వ రోజు

ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎరజర్ల గ్రామంలో చైతన్య ఆయుర్వేద కాలేజ్ నుండి ప్రారంభమైంది. మహా పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రతిరోజూ శాస్త్రోక్తంగా జరిగే పూజలు ఈ రోజు చైతన్య ఆయుర్వేద కళాశాల యజమాని కుమారులైన శివ చైతన్య, కృష్ణ చైతన్య నిర్వహించారు.ఆ తర్వాత మహాపాదయాత్ర ఎరజర్ల, కందులూరు,మర్లపాడు….. మర్లపాడు లో భోజన విరామం…

అధైర్యపడకండి అండగా ఉంటా…

టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల చేతిలో వేధింపులకు గురైన కుప్పం పట్టణ టీడీపీ ‎అధ్యక్ష్యులు రాజశేఖర్ ను, నెల్లూరులో వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు సతీమణి రేవతిని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు….

శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలతో వివేకానందరెడ్డి ఆత్మఘోషిస్తోంది

– వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక ఉన్నది రక్తసంబందీకులేనని తేలినా సిగ్గులేకుండా అబద్దాలా? – వివేకా హత్యపై తప్పుడు ప్రచారం చేసిందెవరు వైసీపీ , బులుగు మీడియా కాదా? -టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచుమర్తి అనురాధ  వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక ఉన్నది రక్తసంబందీకులేనని నిర్ధారణ అయిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే గడికోట…

ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు..అందుకోసమే..!

-కనీసం 15 రోజుల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్కరోజు జరపడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు – ప్రజా సమస్యలపై ప్రశ్నలను ఎదుర్కోలేకే సీఎం ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్కరోజు నిర్వహించడం.. సీఎం జగన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష…

పేరుకే రెవెన్యూ ఉద్యోగులం..ఏం శాఖ కింద ఉన్నామో అర్థం కావడం లేదు

“మేము పేరుకు మాత్రమే రెవెన్యూ ఉద్యోగులం. కానీ తాము ఏం పనులు చేస్తున్నామో.. ఏం శాఖ కింద ఉన్నామో అర్థం కావడం లేదు” అని ఏపీ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రరాజు విమర్శించారు. ఒక ఉద్యోగి ఎన్ని రకాల పనులు చేస్తారో అధికారులు ఆలోచించాలని హితవు పలికారు. వీఆర్వోలపై ఇతర శాఖల అధికారులు పెత్తనం పెరిగిపోయిందని ఏపీ…