Suryaa.co.in

Month: January 2025

ఆర్థిక సర్వే రిపోర్ట్ బోగస్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు చెంపపెట్టు

– మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి సమాధానం. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88శాతం సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటింది. మిషన్…

రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్

-ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను బాధ్యతల నుంచి తొలగించాలి – ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “నీళ్లు – నిజాలు”పై రౌండ్ టేబుల్ సమావేశం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: నీళ్ల మీద రేవంత్ రెడ్డి…

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం.. ఆర్థిక ఎమర్జెన్సీ తప్పనిసరి!

– రాష్ట్ర ఖజానా ఖాళీ – ఉద్యోగుల జీతాలకూ సమస్యే – పెట్టుబడుల ఆహ్వానం – కేవలం మాటల మూటలే – బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో…

గిరిజన మహిళను అవమానించడం బాధాకరం

– సోనియా వ్యాఖ్యలు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాయి. – బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి హైదరాబాద్: రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. “బోరింగ్”, “రబ్బరు స్టాంప్” అనే అహంకార వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడియే. రాష్ట్రపతి హోదాను కించపర్చడం, గిరిజన మహిళను అవమానించడం దారుణం. గాంధీ కుటుంబం కాకుండా ఇతర…

ఇంకా వైసీపీవాళ్లే తెరవెనక పెత్తనం చేస్తున్నారంటున్నారు

– వైసీపీ మాఫియాలపై చర్యలు తీసుకోవాలని నిలదీస్తున్నారు – మా కార్యకర్తలలే వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కాలంటున్నారు – పింక్ డైమండ్ అని కూసిన రోజే విజయసాయిరెడ్డిని జైల్‌లో పెట్టాల్సింది – వైసీపీ అరాచకాలపై రోడ్డు ఎక్కాల్సింది మేము! – ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారు? – జగన్ రెడ్డి పాలనలో ఏనాడైనా డీఎస్సీలు చేపట్టారా?…

దళిత విభజన జోలికిపోతే చంద్రబాబు నష్టపోతాడు

– లోకేష్ కంటున్న కలలు కలలుగానే మిగులుతాయి. – జగన్ మళ్లీ రాడు… ఆయన అడిగింది ఒక్క ఛాన్సే! – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ గుంటూరు : సుప్రీం కోర్ట్ జడ్జీల పోస్టుల్లో వర్గీకరణ కావాలి. లక్షల కోట్లు బ్యాంకుల అప్పుల్లో వర్గీకరణ కావాలి. సీఆర్‌డీఏ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాలి. 33 మంది…

మాదిగలపై మాలలను రెచ్చగొడుతున్న రేవంత్

– అనుకూలం అంటూనే వర్గీకరణకు రేవంత్ అడ్డుపుల్ల – కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే వివేక్ వ్యతిరేక సభ ఎలా పెడతారు? – ఎమ్మెల్యే వివేక్ కుటుంబం డబ్బుందనే అహంకారం తో ఛానల్ ,పత్రిక ను అడ్డుపెట్టుకుని వర్గీకరణను ఆపాలని చూస్తోంది – ఖర్గే ,కొప్పుల రాజు వర్గీకరణకు అడ్డు – రేవంత్ మంత్రివర్గం లో…

భూ కబ్జాలు, దోపిడీలతో పాటు పలు సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు

– వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బడేటి చంటి అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామానికి చెందిన డెక్కలి చిట్టితల్లి విజ్ఞప్తి చేస్తూ.. అన్నవరం పంచాయతీలో ఉన్న తమ భూమిని 40 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్నామని.. అయితే…

సంజయ్ పై సస్పెన్షన్ ను మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు

అమరావతి: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ ను మే 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయనపై సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగించారు. సంజయ్‌పై వచ్చిన అభియోగాలపై…

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిట

– మొరాయిస్తున్న సర్వర్లు – జనం అసహనం అమరావతి: గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా తరలివస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నూతన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిమేర రిజిస్ట్రేషన్ విలువలు…