Sunday, February 5, 2023
- చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ ఫలితం -డంగయిపోయిన ‘డ్రాగన్’ భార‌త‌దేశంలో చైనా వ‌స్తువుల అమ్మకం దారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ‘చైనీస్ వస్తువులను బహిష్కరించాలి’ అని పిలుపునిచ్చింది. భారతీయ వ్యాపారులు...
రెండు రేట్ల మధ్య ఎందుకంత వ్యత్యాసం? భారతదేశంలో సాధారణంగా మూడు రకాల పెట్రోలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడల్లా, అక్కడ అనేక రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉన్న విషయం మీరు చూసి ఉంటారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం...
అవసరం ఉన్నా, లేకపోయినా... తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా....పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ... బీ... సీ...సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో... 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న...

సహనం

ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి...
మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి? కొంత మంది తాయత్తుతో కూడా కట్టుకుంటారు? దానికి శాస్త్రీయమైన కారణాలేమిటో చూద్దాం. తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు తల్లి నుండి ఖండించినది అని అర్ధం. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే, మంత్రసాని బొడ్డుతాడు నుండి...
మ‌న‌కు ప‌గ‌లు, రాత్రి అనేవి స‌హ‌జం. సూర్యుడితోపాటే మ‌న మ‌నుగ‌డ సాగేది. సూర్యుడు ఉద‌యించ‌డం, అస్త‌మించ‌డాన్ని బ‌ట్టే మ‌న జీవన చ‌క్రం తిరుగుతుంది. ప‌గ‌లు ప‌ని చేసుకోవ‌డం, చీక‌టి ప‌డ‌గానే నిద్ర‌లోకి జారుకోవ‌డం. మ‌రి సూర్యుడు అస‌లు అస్త‌మించ‌క‌పోతే ఏం జ‌రుగుతుంది? అస‌లు అలా జ‌ర‌గ‌డం సాధ్య‌మేనా? భూమిపై అలాంటి ప్రాంతాలు ఉన్నాయా అంటే...
-డా.చల్లా.జయదేవ్ అది 1964 అక్టోబరు మాసం లోని ఒక వెన్నెల రాత్రి మహా కవి విశ్వనాధ సత్యనారాయణ గారు మీమేడ మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు.పద్మనాభం అనే అయన పరిచయస్తుడు కూడా పక్కనే మరో కుర్చీలో ఉన్నారు. అంతలో అయన గదిలోని రేడియో నుంచి వివాహ బంధం అనే సినిమాలో పి...
కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!  దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు. భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు....
అప్పుడు, ఇప్పుడూ బ్రాహ్మణు లు ఎవరికి సేవలు చేశారంటే.. వశిష్టుడు బ్రాహ్మణుడు... సేవ చేసింది సూర్యవంశానికి. చాణక్యుడు బ్రాహ్మణుడు... పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి. విద్యారణ్యుడు బ్రాహ్మణుడు.. పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు. సమర్థ రామదాసు బ్రాహ్మణుడు.. పట్టం కట్టింది శూద్ర శివాజీకి. గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు.. పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి. అంతిమంగా- బ్రాహ్మణులు.. అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం...
పాత్రికేయ రంగానికి సేవలకుగాను రామోజీరావుకు ‘పద్మవిభూషణ్‌’ నిరంతర శ్రమ... నిత్యం కొత్తదనం కోసం తపన..పుట్టిన నేలకు.. చుట్టూ ఉన్న సమాజానికి గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆధునిక రుషి ఆయన..! ఆయనే.. రామోజీరావు! పగలూ రాత్రి శ్రమించిన ఆయన స్వేదంలోంచి జనించిందే ‘రామోజీ గ్రూప్‌’! ప్రత్యక్షంగా.. 25వేల మందికి.. పరోక్షంగా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com