శ్రీకాళహస్తీశ్వరుని సేవలో తమిళనాడు డీజీపీ

98

తమిళనాడు డీజీపీ (సైబర్‌క్రైమ్స్) అమ్రేష్ పూజారి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు, YSRCP నాయకుడు వడకలూరు మస్తానయ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మస్తానయ్య ఆయనకు ఆలయ విశిష్టత వివరించారు. ఆలయ అర్చకులు డీజీపీకి ఘనస్వాగతం పలికారు.