తరతరాల స్ఫూర్తిప్రదాత

యవత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి! ” భూతలమునందు పర్వతములును., నదులును ఉన్నంతవరకును రామాయణ కథ లోకములో వ్యాపించి ఉండును” ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. *కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రత!! చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః…

Read More

తెలుగు వారికి ఇది అనాది

ఉగాది ప్రభవాది క్రమంలో క్రోధి. క్రోధం కానిది అనుకూలతకు వారధి. ఆరు ఋతువులకు నాంది ఆరు రుచులను ఇచ్చేది. చైత్ర మాసం తో పునాది తెలుగు వారికి ఇది అనాది. కొమ్మల పత్రాలు ఆవారించేది కోయిల గాత్రాన్ని సవరించేది. అవని పచ్చదనంతో ప్రకృతి అమనికి ఆయెను ఆకృతి. పచ్చడి ప్రసాదం గా తినిపించేది పంచాంగ విశేషాలను వినిపించేది. ఉగాది ….. ఉగాది అందరికీ ఇవ్వాలి ఉపాధి.

Read More

మన పండుగ ఉగాది

ఏదైనా ఓపనిని కొత్తగా ప్రారంభించేందుకు మంచి రోజేనా? కాదా? అని ఆలోచించే ఓ విధానాన్ని మనకు ముందుగా నేర్పింది బ్రహ్మదేవుడే. ఎందుకంటే ఆయనే సృష్టిని ప్రారంభించడానికి ఏది మంచిరోజు? అని ఆలోచించి, ఒక మంచిరోజున సృష్టిని ప్రారంభించాడు. అదే యుగ ఆది రోజు ఉగాది రోజు, ఈ యుగాది రోజు అన్నివిధాలా మొదటిదై ఎలా మంచి రోజయిందో వివరంగా చూద్దాం! ‘సృష్టి చేద్దా’మనుకోగానే చతుర్ముఖ బ్రహ్మకాలగణనం లోని 60 సంవత్సరాల్లో సంవత్సర ప్రారంభంలోనే సృష్టి చెయ్యాలనుకున్నాడు. కాలంలోని…

Read More

తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? వాటి అర్ధాలేంటి

ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి, నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని…

Read More

శ్రీ విష్ణు నాభి రహస్యం

విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీ అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే…

Read More

శ్రీరామచంద్రుడి వంశవృక్షం

♦️బ్రహ్మ కొడుకు మరీచి ♦️మరీచి కొడుకు కాశ్యపుడు ♦️కాశ్యపుడి కొడుకు సూర్యుడు ♦️సూర్యుడి కొడుకు మనువు ♦️మనువు కొడుకు ఇక్ష్వాకువు ♦️ఇక్ష్వాకువు కొడుకు కుక్షి ♦️కుక్షి కొడుకు వికుక్షి ♦️వికుక్షి కొడుకు బాణుడు ♦️బాణుడి కొడుకు అనరణ్యుడు ♦️అనరణ్యుడి కొడుకు పృధువు ♦️పృధువు కొడుకు త్రిశంఖుడు ♦️త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు ♦️దుంధుమారుడి కొడుకు మాంధాత ♦️మాంధాత కొడుకు సుసంధి ♦️సుసంధి కొడుకు ధృవసంధి ♦️ధృవసంధి కొడుకు భరతుడు ♦️భరతుడి కొడుకు అశితుడు ♦️అశితుడి కొడుకు సగరుడు ♦️సగరుడి…

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు?

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది.” అని శ్రీ రాముని అనుమతి…

Read More

శ్రీరాముడు పరంధామము చేరు ఘట్టం

శ్రీరామాయణ ఉత్తరకాండలో చివరగా చెప్పే కొన్ని భావోద్వేగ ఘట్టాలు ఒకసారి లీలామాత్రముగా అవలోకనం చేసుకుందాము. శ్రీరాముడు తన అవతార స్వీకారం సమయంలో “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ” అంటే 11000 సంవత్సరాలు తాను భూమండలాన్ని ఏలి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని మాట ఇచ్చిన ప్రకారం 11 వేల ఏళ్ళు ఆయన రాజ్యం చెయ్యగా బ్రహ్మదేవుడు కాలపురుషుని తపస్వి రూపంలో శ్రీరాముని వద్దకు పంపుతాడు. కాలపురుషుడు శ్రీరామునితో ఏకాంతంలో మాట్లాడాలని, ఈ సంభాషణను విన్నను చూచినను వారు నీచేతిలో వధింపబడవలెను…

Read More

శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు….

Read More

భగవంతుడి ఆరాధనలో నిషేధాలు

పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దాం “… 1. తులసిని వినాయకుడికి సమర్పించద్దు. 2. ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు. 3. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు. 4. ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు. 5. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచద్దు. 6. తలుపు దగ్గర బూట్లు, చెప్పులు తలకిందులుగా ఉంచద్దు. 7. భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు. 8. ఒక చేతితో హారతి తీసుకోరాదు. 9. బ్రాహ్మణుడు…

Read More