రజిత్ భార్గవ బాధ్యత లేకుండా ప్రకటనలు చేయడం సరిఅయినది కాదు

– మాజీ మంత్రి జవహర్

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా వుంది.
తప్పుడు ప్రకటనల ద్వారా ఐఏస్ ల స్దాయి తగ్గించడం మంచిది కాదు.
జగన్ అసెంబ్లీ ప్రకటనకు రజిత్ బార్గవ ప్రకటన జిరాక్స్ ల వుంది.
సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రికరించటం మృతుల కుటుంబాలను అవమానించడమే.
సారాను అదుపు చేయలేని కమీషనర్ తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారు.
నవోదయం కార్యక్రమం అటకెక్కించి సార మరణాలకు కారణమైన ప్రభుత్వానికి ఏ విధంగా అండగా వుంటారో కమీషనర్ సమాధానం చెప్పాలి.
మధ్య నిషేధ కమిటీ విహార యాత్రలు మాని ప్రజలలో పని చేయాలి.
కమీషనర్ సారా తయారి ఏ విధంగా అరికటుతున్నారో చెప్పాలి.
గాలి ప్రకటనలు బాధ్యతలేని ప్రకటనలు మానుకోవాలి.
సారా బాధిత కుటుంభాలను ఆదుకోవాలి.
అమ్మకాలు తగ్గినపుడు ఆదాయం 200%పైన ఎలా పెరిగిందో బార్గవ చెప్పాలి.
ఆల్కహాల్ పర్సేంటేజ్ పై అవగాహన ఉండి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదు.
చీప్ లిక్కర్ పరీక్ష చేసి బయట వాస్తవాలను పెట్టగలరా ?
మద్యం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది నిజం కాదనగలరా బార్గవా సమాధానం చెప్పాలి.

Leave a Reply