Home » మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు.

Leave a Reply