నోక్టూరియా..రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం!

నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు. శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా నిజానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు. నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ…

Read More

ఇది కాల్చకోయి నాపై ఒట్టు..!

సరదా సరదా సిగిరెట్టు.. ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టు.. కంపుగొట్టు ఈ సిగిరెట్టు ఇది కాల్చకోయి నాపై ఒట్టు.. ఇదే పాటలో పాజిటివ్..నెగెటివ్.. దమ్ము కొట్టడంలోని ప్రమోదంపై భర్త.. ప్రమాదంపై భార్య.. ఈ విషయంలో ఇల్లాలి మాటే రైటు..! ప్రతి ఇంట్లో జరగాలి ఇలాంటి ఫైటు…!! అసలు..పొగాకు ముప్పు సర్కారుదే పెద్ద తప్పు.. కోట్లాది రూపాయల ఖర్చుతో వద్దని ప్రచారం.. నిషేధించరు అదేమి గ్రహచారం.. పొగాకు..ఖైనీ..గుట్కా.. మాదక ద్రవ్యాలు..మద్యం.. ఇవన్నీ ఆదాయ మాధ్యమం అందుకే వద్దనేది…

Read More

ఉడుపి హోటల్ కు అంత పేరు ఎందుకో తెలుసా?

ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో…

Read More

టీపై క్లారిటీ

నేడు అంతర్జాతీయ టీ డే ఓ హాయ్.. దాంతో పాటు ఓ చాయ్.. జనాన్ని నడిపించే ఇంధనం మన సంస్కృతికి మూలధనం! అన్నిటా వెరై”టీ”.. ఉన్నత చదువులకు యూనివర్సి”టీ”.. దయ చూపాలంటే పి”టీ”.. చిన్న ఊరు అభివృద్ధి సాధిస్తే సి”టీ”.. సాంకేతిక ప్రగతి ఐ”టీ”.. పేమెంట్లకు పే”టీ”ఎం.. సొమ్ము తీసేందుకు ఎ”టీ”ఎం.. వయసు మళ్ళినాక వచ్చే గౌరవం ఆం”టీ”.. ఇవన్నీ పక్కన పెడితే అస్సలైన క్వాలి”టీ”.. అస్సాం టీ.. మురిపించే ఇరానీ టీ..! పెద్దోళ్ల పార్టీలైతే హై…

Read More

రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే..

రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు. సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి, తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే.అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్యపోతారు.అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని…

Read More

వార్నీ.. పొట్టపగల!

వేడివేడి ఉప్మా తింటుంటే – అల్లం ముక్క నోటికి తగిలినట్టూ… దోరగా వేగిన పెసరట్టు కొరికితే – జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ… మిర్చిబజ్జి ఆబగా తినబోతే – నాలిక సుర్రుమన్నట్టూ… పక్కనే ఉన్న వొగ్గాణీ – గుప్పెడు బొక్కినట్టూ… పచ్చి మిరపకాయలు తగిలించి – రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ… మామిడికాయ బద్ద నవులుతూ – గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ… పీకల్దాక పెరుగన్నం తినేసి – ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ… దిబ్బరొట్టె…

Read More

మినరల్ వాటర్ డేంజరేనా?

– మామూలు నీళ్లు మంచివేనా? – రాగి, ఇత్తడి మట్టి పాత్రలతో లాభమేమిటి? మినరల్ వాటర్ తాగితే ప్రమాదమా? దాని వల్ల ఉపయోగం లేకపోగా, ఆరోగ్యానికి ప్రమాదమా? అందులో కెమికల్స్ కలిపేస్తున్నారా? మినరల్ వాటర్ కంటే మామూలు మంచినీళ్లు మంచివేకదా? అవేమైనా కలుషితమైనవా? ఇదీ ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. ఆ కథేమిటో చూద్దాం. మనం నీరు త్రాగేముందు ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన…మినరల్ వాటర్ ని కొని అవే మంచివి…

Read More

మెల్లగా చంపేస్తున్న మైదా

మైదా పిండి ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా పిల్లలు పెద్దలు ఎవరూ మైదా పిండి తో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినటం మానటం లేదు. రెస్టారెంట్ల లలో పూరిలు, మైసూర్ బొండాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో పానీపూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా తగలేసుకుంటున్నాము.అయినా నా ఆరోగ్య స్పృహ కింద.. ఇటీవల కేరళలోని ప్రజల్లో వచ్చిన మైదా మీద వ్యతిరేకత తో వచ్చిన alertness తో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న…

Read More

కిడ్నీలో రాళ్లు కరిగించే కీరదోస

– షుగర్‌ అదుపులో – కడుపులో పుండ్లు రాకుండా – దప్పిక కాకుండా – డయాబెటిస్‌ నియంత్రణ కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్‌ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి విటమిన్లు ఉంటాయి….

Read More

చుట్టూ ఇంత మత్తు.. అదే ఆరోగ్యానికి విపత్తు!

ఇందుకు ఓ రోజు అవసరమా ఆరోగ్యమే మహాభాగ్యం.. నువ్వే నవ్వై.. ఆ నవ్వే వాడని పువ్వై.. నీ ఆలోచనలు స్వఛ్చమై.. మనసు అదుపులో ఉంటే అదే నీ గెలుపు.. ఇందుకు ఓ రోజును ఎన్నుకోకు.. ప్రతి రోజూ ఇదే నీ మార్గమైతే అప్పుడిక ఆరోగ్యమే మహాభాగ్యం నినాదం మాత్రమే కాదు.. నీ జీవన విధానం.. జగతికి ఆమోదం! అయితే.. ఈ అవినీతి రాజ్యంలో కల్తీ లేని భోజ్యం అసాధ్యమేగా.. అందరికీ ఆరోగ్యం మిధ్యేగా? నాటే విత్తు…పోసే నీరు…..

Read More