చెప్పడం మా ధర్మం.. వినకపోతే మీ ఖర్మం!

– సీఎంకు బాలకోటయ్య చివరి బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు చివరి బహిరంగ లేఖ అయ్యా! తమరు ఎన్నో ఆశలతో, కోరికలతో పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.‌ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లెక్కకు మించిన హామీలు, వరాలు ఇచ్చారు.‌మొత్తం 1875 రోజుల మీ పరిపాలనా కాలం కూడా హారతి కర్పూరం గా కరిగి ఆఖరికి ఇంకనూ 30 రోజులు మాత్రమే…

Read More

కుప్పంకు కృష్ణా జలాలు ముచ్చుమర్రి నుండి వచ్చే ఏర్పాటు చేశారా?

– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక బహిరంగ లేఖ కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా నది వరద జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తరలించడానికి హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నది. నంద్యాల జిల్లా, నందికొట్కూర్ మండలంలోని మల్యాల గ్రామం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 40 టియంసిలను, 120 రోజుల్లో తరలించి, 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించే పథకంగా…

Read More

300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2

-వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు -రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు -వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం -బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది…

Read More

జగన్‌రెడ్డీ… ఇదీ అప్పుల గొప్పల కథ

• రోజుకి RBI నుంచి తీసుకుంటున్న అప్పు రూ.257 కోట్లు… రోజువారీ వడ్డీ రూ.80 కోట్లు • రోజువారీ ఖర్చు రూ.698 కోట్లు.. సొంత ఆదాయం రూ.264 కోట్లే • రోజువారీ సొంత ఆదాయంలో రూ.100కోట్లకు పైగా పెట్రోల్.. డీజిల్.. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నవే • అప్పుల్లో FRBM పరిధి దాటడం లేదంటున్న మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ ల వాదన పచ్చి అబద్ధం • 2023-24 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-డిసెంబర్) కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి…

Read More

ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో రూ.20కోట్లే ఎందుకు ఉన్నాయి?

• డిపాజిట్ సొమ్ము దోచేసింది విజయ సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డే • క్రికెటర్ హనుమ విహారి ని తన వారికోసం జగన్ రెడ్డి అణచివేయడం దారుణం • జగన్ రెడ్డి అరాచకాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు అనడానికి హనుమవిహారి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి నేత్రత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ). దోపిడీకి ఆలవాలంగా మారింది • ఏసీఏలో రూ.120కోట్ల డిపాజిట్లకు బదులు కేవలం రూ.20కోట్లే ఎందుకు…

Read More

కుప్పం ప్రసంగం జగన్ రెడ్డి మానసిక వైకల్యానికి ప్రతీక

• తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కుప్పం ప్రజల్ని అవమానించారు • కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన చంద్రబాబు • హింస, దోపిడీలకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి • ప్రారంభించిన మరుసటిరోజే కుప్పం కెనాల్లో ఆగిన నీటి పారుదల • అసత్యాలు, అరాచకాలతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపలేరు • రానున్న ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి భారీ విజయం తధ్యమన్న మరో సర్వే • టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం నాడు జరిగిన…

Read More

రేవంత్ రెడ్డి ది రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వం

-మిషన్ భగీరథలో కూడా లాభాలు వెతుకుతారా? -లాభనష్టాలు చూసేవాడు సీఎం అవడం దురదృష్టం -ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు -మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాళ్లు -సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారు….

Read More

ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది. నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత…

Read More

పెట్టుబడులకు హైదరాబాద్ పూర్తి అనుకూలం

-మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ – పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు టీజీ సీఎం రేవంత్ పిలుపు హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్…

Read More

రోజా ఓ ఐటెం రాణి

-చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావు -జగన్ ఒక యాక్సిడెంటల్ సీఎం -రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కితాబు -కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని ఎద్దేవా -కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారు -కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై -రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్ (శివ శంకర్. చలువాది) ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల…

Read More