ప్రారంభమైన రంజాన్

హైదరాబాద్: పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా…

Read More

భూగర్భ జలాలు అడుగంటి ముంచుకొస్తున్న ఉపద్రవం

భారతదేశ ఆర్థిక వృద్ధికి, దాని ప్రజల శ్రేయస్సుకు మరియు పర్యావరణ వ్యవస్థల స్థిరత్వానికి నీరు చాలా ముఖ్యమైనదిగా గుర్తించబడింది. గత కొన్ని సంవత్సరాలుగా, భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించి అనేక రకాల ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. వ్యవసాయానికి నీటి బాధ్యతాయుత వినియోగం మరియు సూక్ష్మ నీటిపారుదల వంటి సాంకేతికతలను ఉపయోగించడం. నీటి-సమర్థవంతమైన శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించే లేదా పరిశ్రమల ద్వారా నీటి కాలుష్యాన్ని నిరుత్సాహపరిచే చట్టాల శ్రేణులు అమలు…

Read More

కూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క ఆదాయం ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. మన…

Read More

భూములు కొల్లగొట్టే చట్టంతో బహుపరాక్

– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. భూమి పత్రాలు, భూమి హక్కులు అంటేనే…

Read More

మలేషియాలో అక్రమ వలసదారులు ఆమ్నెస్టీ క్షమాభిక్ష పథకం

– స్వదేశానికి వెళ్లే అవకాశం – మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు, మలేషియా ప్రభుత్వం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళవచ్చు…

Read More

పంటలకు కనీస మద్దతు చట్టం కావాలి

పంటలకు కనేసమద్దటుధర కల్పిస్తూ చట్టంచేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా అన్నదాతలు మళ్లీ ఆందోళనబాట పట్టారు.పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలని, 60ఏళ్లు నిండిన రైతులకు,కూలీలకు నెలకు రూ 3వేలు పించన్ ఇవ్వాలని, రైతు రుణాల రద్దును కోరుతూ పంజాబ్,హర్యానా,యుపి తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లు ఇతరవాహనాలతో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో నిరవధికంగాధర్నా చేస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కమలం…

Read More

కంటి చూపు సమస్యకు..

కంటి చూపు సమస్యకు కరక్కాయల పొడి 30 గ్రా, తానికాయల పొడి 60 గ్రా, ఉసిరికాయల పొడి 90 గ్రా, అథి మధురం పొడి 10 గ్రా, వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా, పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా, పటిక బెల్లం పొడి 440 గ్రా, (పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి), అన్ని పొడులు బాగ కలిపి, గాజు సీస లో నిల్వ…

Read More

రైతు ఉద్యమం ఫలిస్తుందా?

ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, హర్యానా రైతులే కాక యు.పి, రాజస్థాన్,…

Read More

ఆలోచన

భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన ఆలోచన ఓ చైతన్యం ఒక ప్రయాణం ఒకప్రబోధం ఒకముందడుగు కార్యాచరణకు మెట్టు ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం ఆలోచన అంటే ప్రగతి ఆలోచన అంటే బుద్ధి పోరాటం మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం ఆలోచన ప్రపంచగమనానికి రహదారి – వల్లభాపురం జనార్ధన 9440163687

Read More

రాజధాని ఆవశ్యకతను వివరించిన రాజధాని ఫైల్స్

ఊకదంపుడు మూస చిత్రాలకు భిన్నంగా , అసలు జరిగిన – జరుగుతున్న వాస్తవ సంఘటనలను వాస్తవికంగా చూపిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. ముఖ్యంగా హైద్రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఈ చిత్రాన్ని చూడాలి. చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు , అసందర్భ సన్ని వేశాలు ఎక్కడా లేవు. వీలైనంత వరకు రాజధాని సమస్యను ఎత్తి చూపారు. ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. ప్రతిపక్ష నాయకులను గానీ , అలాంటి పాత్రలు గానీ…

Read More