రేవంత్‌రెడ్డికి ‘కమ్మ’టి షాక్

– మాకు ఒక్క ఎంపీ సీటివ్వరా? – ఏమిటీ మీ రెడ్ల కులపిచ్చి? – మేం ఎంపీ సీటుకు పనికిరామా? – కమ్మలతోనే కదా మీరు ఎదిగింది? – అన్ని పదవులూ రెడ్లకే ఇస్తారా? – కాంగ్రెస్‌కు కమ్మల ఓట్లు అవసరం లేదా? – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కమ్మ సంఘనేతల బహిరంగ లేఖ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డికుల పక్షపాతంపై తెలంగాణ కమ్మసంఘ నాయకులు విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణలో ప్రభావితమైన కమ్మ వర్గానికి ఒక్క ఎంపీ సీటు…

Read More

అవసరమైతే కేసీఆర్‌ను విచారణకు పిలుస్తాం

– జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు.

Read More

ఈటలదే గెలుపు

– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జోస్యం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజెందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బిఆర్ఎస్ వర్గాలను…

Read More

హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం

-హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారి నట్టుంది -హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు. రాజీనామా లేఖ అలా ఉండదు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా…

Read More

ఇదిగో రాజీనామా.. రేవంత్ ఎక్కడ?

రాజీనామాతో గన్‌పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం…

Read More

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

-అధికారం లేదని అధైర్యం వద్దు…నేనున్నా -మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలవి కాని హామీలు, మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటి అమలును విస్మరించిందని అన్నారు. సనత్‌నగర్‌ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా చేసిన మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా జరగని…

Read More

ఎస్ఐబి మాజీ చీఫ్ పై రెడ్ కార్నర్ నోటీసు?

– ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ – లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసు – అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్…

Read More

ఇందిరమ్మ పాల‌న‌లో వెలుగుల ప్రస్థానం

-యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కు తాజాగా పర్యావరణ అనుమతులు -డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క -మల్లు చొరవతో నిర్మాణంలో పెరిగిన వేగం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబ‌ర్ 7న ప్ర‌మాణా స్వీకారం చేసి…

Read More

హరీష్‌రావు…రాజీనామా పత్రంతో రెడీగా ఉండు

– మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు – అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌… -నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు.. – కాళేశ్వరం డిజైన్‌ మందేసి గీశాడో..దిగాక గీశాడో కూలింది… -నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా -రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి సాక్షిగా మాట ఇస్తున్నా – రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాం.. -ఆనాడు పెట్రోల్‌ పోసుకున్న…

Read More

కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

-మే నెల 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర -ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌ షో లు -గులాబీ రథానికి ప్రత్యేక పూజలు హైద‌రాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌ బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.. రేప‌ట్నుంచి…

Read More